ముదురు మటన్‌ నిముషాల్లోనే మెత్తగా ఉడకాలంటే ఇవి వేస్తే చాలు 

Prasanna Yadla

15 April 2026

Pic credit - Pixabay

సండే వస్తే చాలు. చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్లు ఉంటారు. 

ముక్క లేనిదే ముద్ద దిగదు

ఇక ఎక్కువగా మటన్ తెచ్చుకుని ఇష్టంగా చేసుకుని తింటారు. ముదురు మటన్ ఉడకడానికి టైం తీసుకుంటుంది

ముదురు మటన్

ఈ టిప్స్ పాటిస్తే తక్కువ సమయంలోనే మటన్ మెత్తగా ఉడికిపోతోంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. 

వీటితో మటన్ మెత్తగా ఉడికిపోతోంది

ముదురు మటన్ త్వరగా ఉడకాలంటే.. మీరు మటన్ తెచ్చిన తర్వాత బాగా క్లీన్ చేసుకుని కుక్కర్లో ఉడికించాలి

 కుక్కర్లో ఉడికించాలి 

ఇంకా ముదురు మటన్ అయితే ఉడికేటప్పుడు నాలుగు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం వేయాలి

నిమ్మరసం 

ముదురు మటన్ కడిగి దానిలో కొద్దిగా పెరుగు వేస్తే మెత్తగా ఉడుకుతుంది. 

పెరుగు వేస్తే మెత్తగా ఉడుకుతుంది

ఇంకా వండే ముందు అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేస్తే నిముషాల్లోనే ఉడుకుతుంది. 

అల్లం-వెల్లుల్లి పేస్ట్

ఇంకా ఉడికేటప్పుడు ఒక కప్పు నూనె వేస్తే మెత్తగా ఉడుకుతుంది. కొద్దీ నిముషాల్లోనే ముక్కలు మెత్తబడతాయి

 నూనె