ఐపీఎల్ 2022(IPL 2022) మ్యాచ్ కోసం శుక్రవారం ముంబై నుంచి పూణెకు వస్తున్న లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జట్టులోని కొందరు అధికారులు ప్రమాదానికి గురయ్యారు.
Ayush Badoni, IPL 2022: నాల్గవ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ యువ బ్యాట్స్‌మెన్ ఆయుష్ బదోనికి అవకాశం వచ్చింది. అతను మొదటి మ్యాచ్‌లో అద్భుతమైన అర్ధ సెంచరీతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు.
మహేంద్ర సింగ్ ధోని గురించి టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ కీలక ప్రకటన చేశాడు. ధోనీకి ఎప్పుడైనా, ఏదైనా అవసరమైతే, అతని పక్కన నిలబడే మొదటి వ్యక్తి నేనే. అతను భారత క్రికెట్‌కు ఏం చేశాడో నాకు తెలుసంటూ..
Gautam Gambhir: దక్షిణాఫ్రికాలో భారత్ టెస్టు సిరీస్ ఓటమి తర్వాత కోహ్లీ తన నాయకత్వాన్ని వదులుకున్నాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్ల నుంచి సారథిగా తప్పుకోవడంతో జట్టులో ఓ సభ్యుడిగా మాత్రమే ఉండనున్నాడు.
భారత్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ కోసం వెతకాలని మాజీ క్రికెటర్ గౌతం గౌంభీర్ అన్నారు. వారిని అంతర్జాతీయ క్రికెట్లోకి తీసుకురావడానికి ముందు దేశీయ స్థాయిలో వారిని తీర్చిదిద్దాలన్నారు...
IPL 2022 కొత్తగా ఉండబోతుంది. ఈసారి 8 జట్లకు బదులుగా 10 జట్లు లీగ్‌లో పాల్గొనబోతున్నాయి. పాత ఎనిమిది జట్లతో పాటు లక్నో సూపర్ జెయింట్స్(lucknow super giants), అహ్మదాబాద్ జట్లు తొలిసారి లీగ్‌లో పాల్గొనబోతున్నాయి...
KL రాహుల్‌ను ఉత్తమ కెప్టెన్‌గా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభివర్ణించాడు.'అతను మంచి బ్యాట్స్‌మెన్ మాత్రమే కాదు, మంచి కెప్టెన్ కూడా అనడంలో సందేహం లేదు...