Kohli vs Gambhir: ‘కోహ్లీ‌ విజయాన్ని గంభీర్ జీర్ణించుకోలేకున్నాడు’.. విరాట్‌పై పాకిస్థానీ మాజీ ప్రశంసల జల్లు..

Ahmed Shehzad On Virat Kohli: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ‘రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vs లక్నో సూపర్ జెయింట్స్’ మ్యాచ్ సమయంలో కోహ్లీ, గంభీర్ మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై పాకిస్థానీ బ్యాట్స్‌మ్యాన్ అహ్మద్ షాజాద్..

Kohli vs Gambhir: ‘కోహ్లీ‌ విజయాన్ని గంభీర్ జీర్ణించుకోలేకున్నాడు’.. విరాట్‌పై పాకిస్థానీ మాజీ ప్రశంసల జల్లు..
Ahmed Shehzad On ‘virat Kohli Vs Gautam Gambhir’
Follow us

|

Updated on: Jun 23, 2023 | 7:53 AM

Ahmed Shehzad On Virat Kohli: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ‘రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vs లక్నో సూపర్ జెయింట్స్’ మ్యాచ్ సమయంలో కోహ్లీ, గంభీర్ మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై పాకిస్థానీ బ్యాట్స్‌మ్యాన్ అహ్మద్ షాజాద్ స్పందించాడు. క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సాధించిన విజయాన్ని చూసి గౌతమ్ గంభీర్ జీర్ణించుకోలేకపోతున్నాడని చెప్పుకొచ్చాడు. పాకిస్థానీ యూట్యూబర్ నాదిర్ ఆలీ పాడ్‌కాస్ట్‌పై షాజాద్ ఈ వ్యాఖ్యలు చేయడంతో పాటు విరాట్‌పై ప్రశంసలు జల్లు కురిపించాడు.

అహ్మద్ షాజాద్ మాట్లాడుతూ ‘తన క్రికెట్ కెరీర్‌లో తనకు రాని గౌరవం కోహ్లీకి దక్కడాన్ని గంభీర్ జీర్ణించుకోలేకపోతున్నాడు. చిన్న వయసు నుంచే కోహ్లీ సంపాదించుకుంటున్న కీర్తి గంభీర్‌కు నచ్చడం లేదు. కోహ్లీని నవీన్ స్లెడ్జ్ చేసినట్లుగానే సచిన్‌ని కూడా చేసి ఉంటే.. గంభీర్ ఏ విధంగా స్పందించేవాడో..’ అని అన్నాడు. ఇంకా కోహ్లీ తనకు ఎంతో అండగా ఉంటాడని, ఎవరు అడిగినా ఎంతో వినయంగా సలహాలు ఇస్తాడని, ఫిట్‌నెస్ విషయంలో విరాట్‌ గ్రేట్ అని షాజాద్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

ఇంకా కోహ్లీ అండర్ 19 ఆడే సమయంలో చాలా లావుగా ఉండేవాడని, కానీ గత కొన్నేళ్లుగా అతని ఫిట్‌నెస్‌లో మార్పులు వచ్చాయని, టీమిండియాను ముందుకు తీసుకెళ్తున్నాడని చెప్పాడు. తన జీవితంలో కోహ్లీని తప్ప అన్ని రకాల పరిస్థితులకు చాలా త్వరగా సర్దుకుపోయే వ్యక్తిని చూడలేదని షాజాద్ పేర్కొన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురు మృతి
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురు మృతి
బ్యాంకు రుణం చెల్లించకపోతే ఏమవుతుంది? మీ ముందున్న మార్గాలేంటి?
బ్యాంకు రుణం చెల్లించకపోతే ఏమవుతుంది? మీ ముందున్న మార్గాలేంటి?
ఐపీఎల్‌లో ఓవర్ యాక్షన్ స్టార్ అన్నారు.. 8 బంతుల్లో 3 వికెట్లు
ఐపీఎల్‌లో ఓవర్ యాక్షన్ స్టార్ అన్నారు.. 8 బంతుల్లో 3 వికెట్లు
రోజూ కివి తింటే... శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే..
రోజూ కివి తింటే... శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే..
వర్షాకాలం స్పెషల్‌..! బోడ కాకరకాయకు భలే డిమాండ్..ఆరోగ్యానికి ఔషధం
వర్షాకాలం స్పెషల్‌..! బోడ కాకరకాయకు భలే డిమాండ్..ఆరోగ్యానికి ఔషధం
షూటింగ్‌లో మను మెరిసెన్.. మిగతా విభాగాల్లో ఇలా...
షూటింగ్‌లో మను మెరిసెన్.. మిగతా విభాగాల్లో ఇలా...
సౌత్ ఇండస్ట్రీలో పేర్లు మార్చుకున్న హీరోలు వీళ్లే..
సౌత్ ఇండస్ట్రీలో పేర్లు మార్చుకున్న హీరోలు వీళ్లే..
గుట్ట ఉన్నా కరిగిపోవాల్సిందే.. వెల్లుల్లితో బరువు ఇట్టే తగ్గొచ్చు
గుట్ట ఉన్నా కరిగిపోవాల్సిందే.. వెల్లుల్లితో బరువు ఇట్టే తగ్గొచ్చు
గబ్బిలాలు ఉండే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారా..? జాగ్రత్త..
గబ్బిలాలు ఉండే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారా..? జాగ్రత్త..
కాళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి ప్రవాహం.. ప్రస్తుతం ఇలా
కాళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి ప్రవాహం.. ప్రస్తుతం ఇలా