శివలీల గోపి తుల్వా

శివలీల గోపి తుల్వా

Sub Editor - TV9 Telugu

venkatasivaleelagopi.tulva@tv9.com

ఆంధ్రజ్యోతి ద్వారా 2022లో జర్నలిజం ఫీల్డ్‌లోకి ప్రవేశించాను. 2022 నవంబర్ నుంచి టీవీ9 తెలుగు(డిజిటల్)లో సబ్ఎడిటర్‌గా కొనసాగుతున్నాను.

ODI World Cup 2023: చివరిసారిగా వన్డే వరల్డ్ కప్ ఆడబోతున్న క్రికెటర్లు వీరే.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే..?

ODI World Cup 2023: చివరిసారిగా వన్డే వరల్డ్ కప్ ఆడబోతున్న క్రికెటర్లు వీరే.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే..?

ODI World Cup 2023: క్రికెట్ ప్రపంచమంతా వేచిచూస్తున్న వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి ఇంకా కొన్ని గంటల నిరీక్షణే మిగిలి ఉంది. తమ అభిమాన జట్టు విజేతగా నిలుస్తుందని, అభిమాన బ్యాటర్ పరుగుల వర్షం కురిపిస్తాడని.. అక్టోబర్ 5 నుంచి జరిగే క్రికెట్ కార్నివల్‌పై ఇలా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో టైటిట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది టీమిండియా. అయితే భారత జట్టులోని ఓ ముగ్గురికి ఇదే చివరి మెగా టోర్నీ అని మీకు తెలుసా..? అవును, టీమిండియాకు వెన్నుముకగా మారి అనేక మ్యాచ్‌ల్లో గెలుపుకు కారణమైన ఆ ముగ్గురికి ఇదే చివరి వరల్డ్ కప్.

Asian Games 2023: భారత క్రీడాకారులకు ప్రధాని మోదీ అభినందనలు..‘ఇది యావత్ దేశం గర్వించదగ్గ క్షణం’ అంటూ..

Asian Games 2023: భారత క్రీడాకారులకు ప్రధాని మోదీ అభినందనలు..‘ఇది యావత్ దేశం గర్వించదగ్గ క్షణం’ అంటూ..

Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్లు రాణిస్తున్నారు. సెప్టెంబర్ 23 నుంచి జరుగుతున్న ఈ క్రీడల్లో భారత ప్లేయర్లు ఇప్పటికే 16 గోల్డ్, 26 సిల్వర్, 31 బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు. అక్టోబర్ 8 వరకు జరిగే ఆసియా క్రీడల్లో మన ప్లేయర్లు మరిన్ని మెడల్స్ గెలిచే అవకాశం ఉంది. అయితే ఆసియా క్రీడల్లో భారత్ ఇన్ని మెడల్స్ గెలవడం ఇదే మొదటి సారి కావడం విశేషం. చివరిసారిగా భారత్ 2018 ఆసియా క్రీడల్లో..

Health Tips: అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారా..? ఈ జ్యూస్‌లతో వెంటనే బీపీకి చెక్ పెట్టేయండి..

Health Tips: అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారా..? ఈ జ్యూస్‌లతో వెంటనే బీపీకి చెక్ పెట్టేయండి..

High BP: మానవాళిని ప్రస్తుతం వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో గుండెపోటు ప్రథమ స్థానంలో ఉంది. శరీరంలో అధిక రక్తపోటు, తీసుకునే ఆహారంలో పోషకాలు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. అధిక రక్తపోటుతో గుండె సమస్యలే కాక మెదడులో రక్తస్రావం జరిగే ప్రమాదం కూడా ఉంది. అయితే వంట గదిలోనే లభించే కొన్ని కూరగాయల జ్యూస్‌లను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటును నివారించవచ్చు.

Indo-Pak Playing XI: కపిల్, ధోనికి నో కెప్టెన్సీ.. ఇండో-పాక్ ఆల్ టైమ్ ప్లేయింగ్ ఎలెవన్‌ ఇదే.. ప్రకటించిన పాకిస్తాన్ మాజీ దిగ్గజం..

Indo-Pak Playing XI: కపిల్, ధోనికి నో కెప్టెన్సీ.. ఇండో-పాక్ ఆల్ టైమ్ ప్లేయింగ్ ఎలెవన్‌ ఇదే.. ప్రకటించిన పాకిస్తాన్ మాజీ దిగ్గజం..

Indo-Pak Playing XI: వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ అక్టోబర్ 5న ప్రారంభమవుతున్నా.. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే హై ఓల్టేజీ మ్యాచ్‌ కోసం అక్టోబర్ 14 వరకు వేచి ఉండాల్సిందే. ఇక ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఎంతగానో నిరీక్షిస్తోంది. అయితే 2023 మెగా టోర్నీలో వ్యాఖ్యాతగా కనిపించబోతున్న వసీమ్ అక్రమ్ తాజాగా ఓ భారీ ప్రకటన చేశాడు. ఆల్ టైమ్ కంబైన్డ్ ఇండో-పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించాడు. ఆశ్చర్యమేమిటంటే.. ఈ లిస్టులో భారత దిగ్గజాలైన రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీతో పాటు పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీకి కూడా స్థానం లభించలేదు. ఇంతకీ లిస్టులో ఎవరెవరు ఉన్నారో చూద్దాం..

ODI World Cup 2023: ఒకే ఎడిషన్‌ వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు.. టాప్ 5 లిస్టులో ఇద్దరు మనోళ్లే..

ODI World Cup 2023: ఒకే ఎడిషన్‌ వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు.. టాప్ 5 లిస్టులో ఇద్దరు మనోళ్లే..

ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ ప్రారంభ సమయం ఆసన్నమైంది. మరో 24 గంటల్లో భారత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇక ఈ టోర్నీపై ప్రపంచ క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు జరిగిన 13 వరల్డ్ కప్ టోర్నీల్లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఎవరో మీకు తెలుసా..? టాప్ 5 లిస్టులో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం..

David Warner: ఎంటర్‌టైన్మెంట్ తగ్గేదేలే.. ఉప్పల్ స్టేడియంలో ‘పుష్పరాజ్’ స్టెప్పులేసిన హైదరాబాద్ మాజీ కెప్టెన్.. వైరల్ అవుతున్న వీడియోలు..

David Warner: ఎంటర్‌టైన్మెంట్ తగ్గేదేలే.. ఉప్పల్ స్టేడియంలో ‘పుష్పరాజ్’ స్టెప్పులేసిన హైదరాబాద్ మాజీ కెప్టెన్.. వైరల్ అవుతున్న వీడియోలు..

ODI World Cup 2023: ప్రపంచ క్రికెట్‌లోని కొద్ది మంది ప్లేయర్లకు వారి దేశంలో కంటే మన దేశంలోనే అభిమానులు ఎక్కువ. అలాంటి క్రికెటర్ల లిస్టులో అగ్రస్థానం ఎప్పటికీ సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌దే. హైదరాబాద్ తరఫున ఆడుతున్న రోజుల నాటి నుంచే తెలుగు పాటలు, డైలాగులకు డబ్‌స్మాష్ చేస్తూ తెలుగు అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు వార్నర్. ఈ కారణంగానే వార్నర్‌ని హైదరాబాద్ ఐపీఎల్ జట్టు..

World Cup 2023: ‘హైదరాబాద్ బిర్యానీయే మా కొంప ముంచింది’.. ఆసీస్ చేతిలో ఓటమి తర్వాత పాక్ వైస్ కెప్టెన్.. 

World Cup 2023: ‘హైదరాబాద్ బిర్యానీయే మా కొంప ముంచింది’.. ఆసీస్ చేతిలో ఓటమి తర్వాత పాక్ వైస్ కెప్టెన్.. 

World Cup 2023: వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లోనూ హైదరాబాద్ బిర్యానీయే తమ కొంప ముంచిందని ఆ జట్టు వైస్ కెప్టెన్ షదాబ్ ఖాన్ అన్నాడు. వరల్డ్ కప్ కోసం భారత్‌కి వచ్చిన పాకిస్తాన్ జట్టు తమ రెండు వార్మప్ మ్యాచ్‌లను హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలోనే ఆడి, ఓడిపోయింది. ఇలా భారత్‌కి వచ్చినప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉంటూ, హైదరాబాద్ బిర్యానీ తింటూ..

ODI World Cup 2023: భారత్ ఆడాల్సిన 2 వార్మప్ మ్యాచ్‌లు రద్దు.. ప్రాక్టీస్ లేకుండానే బరిలోకి.. ఫ్యాన్స్ రియాక్షనిదే..

ODI World Cup 2023: భారత్ ఆడాల్సిన 2 వార్మప్ మ్యాచ్‌లు రద్దు.. ప్రాక్టీస్ లేకుండానే బరిలోకి.. ఫ్యాన్స్ రియాక్షనిదే..

ODI World Cup 2023: అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్‌ నేపథ్యంలో ముందుంగా నిర్వహించిన వార్మప్ మ్యాచ్‌లు కూడా ముగిశాయి. ఇక టోర్నీ ప్రారంభానికి ఒక్క రోజే సమయం మిగిలి ఉంది. డిఫెండింగ్ చాంపియన్స్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే రేపటి మ్యాచ్ ద్వారా వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభమవుతుంది. అయితే మెగా టోర్నీకి ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌ల విషయంలో టీమిండియా ఫ్యాన్స్ ఏ మాత్రం సంతోషంగా..

చంద్రబాబు కేసుల్లో కొనసాగుతున్న కోర్టు విచారణలు.. కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఇవాళ ఏం జరగనుంది..?

చంద్రబాబు కేసుల్లో కొనసాగుతున్న కోర్టు విచారణలు.. కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఇవాళ ఏం జరగనుంది..?

Vijayawada: రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు విచారణకు సహకరించలేదని సిఐడి చెబుతోంది. పోలీస్ కస్టడీ పొడిగింపుతో పాటు బెయిల్ పిటిషన్ పైనా నేడు ఒకేసారి వాదనలు కొనసాగనున్నాయి. మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. అటు.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో.. చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు..

Ruturaj Gaikwad: ‘ధోని నుంచి చాలా నేర్చుకున్నా, కానీ నా స్టైల్ నాదే’.. మహీ కెప్టెన్సీపై రుతురాజ్ అసక్తికర వ్యాఖ్యలు..

Ruturaj Gaikwad: ‘ధోని నుంచి చాలా నేర్చుకున్నా, కానీ నా స్టైల్ నాదే’.. మహీ కెప్టెన్సీపై రుతురాజ్ అసక్తికర వ్యాఖ్యలు..

Ruturaj Gaikwad: క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ అనే పేరు వినగానే అందరికీ గుర్తు వచ్చే పేర్లు చెన్నై సూపర్ కింగ్స్, మహేంద్ర సింగ్ ధోని. 2019 ఐపీఎల్ టోర్నీ నుంచి ఎంఎస్ ధోని అడుగుజాడల్లో నడుస్తూ తనను తాను బిల్డ్ చేసుకున్న రుతురాజ్.. ఆసియా క్రీడల్లో భారత జట్టుకు నాయకుడిగా కూడా కనిపించిన సంగతి తెలిసిందే. మంగళవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా టీమిండియాకు విజయాన్ని అందించడమే..

October Tour: భాగస్వామితో టూర్ ప్లాన్ చేస్తున్నారా..? మరపురాని జ్ఞాపకాల కోసం అక్టోబర్‌లోనే ఈ ప్రాంతాలను సందర్శించండి..

October Tour: భాగస్వామితో టూర్ ప్లాన్ చేస్తున్నారా..? మరపురాని జ్ఞాపకాల కోసం అక్టోబర్‌లోనే ఈ ప్రాంతాలను సందర్శించండి..

October Tour: చాలా మంది చల్లని వాతావరణాల్లో సమయాన్ని గడిపేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి ప్రాంతాలను భాగస్వామితో కలిసి పర్యటనకు వెళ్లి జ్ఞాపకాలను సంపాదించుకోవాలి కోరుకుంటారు. ఇందుకు అక్టోబర్ నెలలోని వాతావరణం అన్నివిధాల అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో టూర్‌కి వెళ్లాలని మీరు కూడా పర్యటనకు వెళ్లాలనుకున్నట్లయితే మన దేశంలోనే ఉన్న ఈ ప్రాంతాలను వెంటనే సందర్శించండి. 

Women’s Health: పీరియడ్ పెయిన్‌ని తగ్గించే 5 ఆహారాలు.. తిన్నారంటే నొప్పి నుంచి ఉపశమనం ఖాయం..!

Women’s Health: పీరియడ్ పెయిన్‌ని తగ్గించే 5 ఆహారాలు.. తిన్నారంటే నొప్పి నుంచి ఉపశమనం ఖాయం..!

Women's Health: మహిళలు ప్రతి నెలా పీరియడ్స్ పెయిన్‌తో ఇబ్బంది పడడం సర్వసాధారణమైన విషయమే. కానీ కొన్ని రకాల ఆహారాపు అలవాట్లు, జీవనశైలి మార్పుల కారణంగా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే పీరియడ్స్ సమయంలో ఎదురయ్యే వికారం, తలనొప్పి, మూడ్ స్వింగ్స్, బాడీ పెయిన్స్ వంటి ఇతర ఇబ్బందులను కూడా నిరోధించవచ్చు. అందుకోసం నిత్యం తీసుకునే ఆహారంలో ఓ 5 పదార్థాలను కలిపి తీసుకుంటే..

12 రాశులకు వార ఫలాలు (ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20, 2024 వరకు)
12 రాశులకు వార ఫలాలు (ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20, 2024 వరకు)
బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్‌.! ఎందుకంటే.?
బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్‌.! ఎందుకంటే.?
రాజస్థాన్‌ను గెలిపించిన హెట్మెయర్.. ఆఖరి ఓవర్‌లో కంగుతిన్న పంజాబ్
రాజస్థాన్‌ను గెలిపించిన హెట్మెయర్.. ఆఖరి ఓవర్‌లో కంగుతిన్న పంజాబ్
దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త లక్షకోట్లు కొట్టేసింది.! చివరికి..
దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త లక్షకోట్లు కొట్టేసింది.! చివరికి..
సీఎంజగన్ పై రాళ్ల దాడిని ఖండించిన రాజకీయ ప్రముఖులు
సీఎంజగన్ పై రాళ్ల దాడిని ఖండించిన రాజకీయ ప్రముఖులు
దుస్తులు మార్చుకోవడానికీ గదులుండవు: తెలుగమ్మాయి వింధ్య విశాఖ
దుస్తులు మార్చుకోవడానికీ గదులుండవు: తెలుగమ్మాయి వింధ్య విశాఖ
చారెడేసి కళ్ళ ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?
చారెడేసి కళ్ళ ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?
పథకం ప్రకారమే సీఎం జగన్‌పైకి రాళ్లు.. ఎడమ కంటికి తీవ్ర గాయం
పథకం ప్రకారమే సీఎం జగన్‌పైకి రాళ్లు.. ఎడమ కంటికి తీవ్ర గాయం
ముంబైకు ప్లే ఆఫ్ ఛాన్స్‌! 9 మ్యాచుల్లో ఇంకా ఎన్ని గెలవాలో తెలుసా?
ముంబైకు ప్లే ఆఫ్ ఛాన్స్‌! 9 మ్యాచుల్లో ఇంకా ఎన్ని గెలవాలో తెలుసా?
భోజనం చేయగానే పండ్లు తింటున్నారా.? నిపుణులు ఏమంటున్నారంటే..
భోజనం చేయగానే పండ్లు తింటున్నారా.? నిపుణులు ఏమంటున్నారంటే..
బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్‌.! ఎందుకంటే.?
బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్‌.! ఎందుకంటే.?
దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త లక్షకోట్లు కొట్టేసింది.! చివరికి..
దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త లక్షకోట్లు కొట్టేసింది.! చివరికి..
దటీజ్‌ హైదరాబాద్‌ బిర్యానీ..! దేశంలోనే హైరదాబాద్‌ టాప్‌..
దటీజ్‌ హైదరాబాద్‌ బిర్యానీ..! దేశంలోనే హైరదాబాద్‌ టాప్‌..
40ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా కనిపించాలంటే.. ఈ సింపుల్‌ టిప్స్‌..
40ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా కనిపించాలంటే.. ఈ సింపుల్‌ టిప్స్‌..
టార్గెట్ 1000 కోట్లు... ప్రభాస్‌ మాస్టర్ ప్లాన్
టార్గెట్ 1000 కోట్లు... ప్రభాస్‌ మాస్టర్ ప్లాన్
రంగుపై దారుణంగా ట్రోల్స్‌.. అవంతిక పై రేసిజమ్ కామెంట్స్
రంగుపై దారుణంగా ట్రోల్స్‌.. అవంతిక పై రేసిజమ్ కామెంట్స్
ఐఫోన్‌ యూజర్లకు హెచ్చరిక.! 91 దేశాల్లోని యూజర్లకు నోటిఫికేషన్‌..
ఐఫోన్‌ యూజర్లకు హెచ్చరిక.! 91 దేశాల్లోని యూజర్లకు నోటిఫికేషన్‌..
ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి.. 100 మందికి పైగా గాయలు.!
ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి.. 100 మందికి పైగా గాయలు.!
హార్థిక్‌ పాండ్యా సోదరుడు అరెస్ట్‌.! ఎందుకంటే.? వీడియో..
హార్థిక్‌ పాండ్యా సోదరుడు అరెస్ట్‌.! ఎందుకంటే.? వీడియో..
75 కోట్ల రెమ్యునరేషన్‌.. బంపర్ ఆఫర్ కొట్టేసిన సాయి పల్లవి
75 కోట్ల రెమ్యునరేషన్‌.. బంపర్ ఆఫర్ కొట్టేసిన సాయి పల్లవి