Empuraan: మోహన్‌లాల్ యాక్షన్ థ్రిల్లర్ ఎంపురాన్ హిట్టా ?? ఫట్టా ??
ఆఫ్టర్ కరోనా మలయాళ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా అలవాటయ్యాయి. వెతుక్కుని మరీ చూసే వరకు వచ్చాయి. అలాంటి ఈ పరిస్థితుల్లో.. తెలుగు వాళ్లకు చాలా సుపరిచితుడైన స్టార్ హీరో మోహన్ లాల్.. మరో హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ డైరెక్షన్లో లూసిఫర్ సినిమా చేసి సూపర్ డూపర్ హిట్టు కొట్టాడు. ఏకంగా మెగాస్టార్ చిరునే ఈ సినిమాను మెచ్చి తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రిమేక్ కూడా చేశారు.
ఈ క్రమంలో లూసిఫర్ సినిమాకు సీక్వెల్‌గా ఎల్ 2 ఎంపురాన్ సినిమాతో వచ్చారు హీరో మోహన్ లాల్ అండ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్. అయితే ఈసారి అప్పట్లా కాకుండా తెలుగులో డైరెక్ట్ గా రిలీజ్ చేశారు. డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను దక్కించుకున్న దిల్ రాజు ఈ మూవీని భారీగానే తెలుగు టూ స్టేట్స్‌లో రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? అందరూ మెచ్చేలా .. అందరికీ నచ్చేలా ఉందా లేదా? అనేది ఈ రివ్యూ చూద్దాం..! లూసిఫర్ చిత్రం ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచి ఈ సినిమా కథ ప్రారంభం అవుతుంది. పీకేఆర్ మరణంతో కేరళలో రాజకీయ అలజడి మొదలవ్వడం.. సీఎం సీటు కోసం కుట్రలు చేసిన బాబీ అలియాస్ వివేక్ ఒబెరాయ్‌ని స్టీఫెన్ అలియాస్ మోహన్‌లాల్ అడ్డుకొని.. పీకేఆర్ కొడుకు జతిన్ రాందాస్ అలియాస్ టొవినో థామస్‌ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తాడు. అక్కడితో లూసిఫర్ కథ ముగుస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దారుణం.. ట్రైన్‌లో ప్రయాణిస్తున్న యువతిపై..
భర్త సొమ్ముతో ప్రియుడితో కలిసి బెట్టింగులు.. చివరికి..
రేషన్‌కార్డుదారులకు.. రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు ఎన్నిరోజులంటే..?
Varun Tej: ఆ ట్రెండ్‌ను పట్టుకున్న వరుణ్ తేజ్.. మరి ఇలాగైనా సక్సెస్ అవుతారా