Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీరకట్టులో అందంగా ఆషికా.. నీ స్మైల్‌ చూస్తే పడిపోవాల్సిందే!

చీరలో ఏ అమ్మాయి అయినా సరే అందంగా ఉంటుంది. కానీ బ్యూటీ ఆషికా మాత్రం అచ్చం అప్సరలానే ఉందండోయ్.. ఆషికా రంగనాథన్ చీరకట్టులో చాలా సింపుల్‌గా కనిపిస్తూనే కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. చిన్నగా స్మైల్ ఇస్తూ.. యూత్‌ను తన వైపు‌కు లాక్కుంటుంది. అంతలా తన గ్లామర్‌తో మాయ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మరిఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ చూసేయండి.

Samatha J

|

Updated on: Mar 28, 2025 | 1:09 PM

అందాల ముద్దుగుమ్మ ఆషికా రంగనాథన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. చేసింది రెండు మూడు సినిమాలే అయినా, ఈ అమ్మడు క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్‌ రేంజ్‌లో ఉంటుంది. అంతలా యూత్ ఫేవరేట్ అయిపోయింది ఈ చిన్నది.

1 / 5
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్రం ద్వారా తెలుగు అభిమానులకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఈ మూవీలో ఈ అమ్మడు తన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత నా సామిరంగ, మిస్ యూ వంటి సినిమాలతో అభిమానులను పలకరించింది

2 / 5
ఇక ఈ బ్యూటీ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకోకపోయినా, ఆషికా రంగనాథ్ మాత్రం మంచి ఫేమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో స్టార్ హీరోల సినిమాలో ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

3 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలతో కుర్రకారును మాయ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ చిన్నది చీరకట్టులో తన అభిమానులను ఆకట్టుకుంది.

4 / 5
శారీలో ట్రెడిషినల్‌గా చూడటానికి అచ్చం తెలుగు అమ్మాయిలా చాలా ముద్దుగా కనిపిస్తుంది ఆషికా. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. చీరలో బ్యూటిఫుల్‌గా ఉన్నావు, నీ స్మైల్‌తో చంపకు పిల్లా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ అమ్మడు అభిమానులు.

5 / 5
Follow us