నవంబర్ 1 నుంచి కొత్త టెలికాం నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం, మీ ఫోన్‌కు వచ్చే కాల్స్‌లో సిమ్ ఓనర్ పేరు డిస్ప్లే అవుతుంది. ఇతరుల పేరుతో ఉన్న సిమ్ వాడేవారికి లీగల్ చిక్కులు, సైబర్ ఫ్రాడ్ బాధ్యతలు, సిమ్ రీప్లేస్మెంట్, MNP వంటి విషయాల్లో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. వెంటనే మీ సిమ్‌ను మీ పేరు మీదకు మార్చుకోండి.