సౌత్ కోల్కతాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల బాలిక, 18 ఏళ్ల బాలుడు ముద్దు పెట్టుకుంటుండగా చూసిన బాలిక మేనమామ, బాలుడిని, అతని స్నేహితుడిని అపహరించాడు. వారిని చిత్రహింసలు పెట్టి, బాలుడి తండ్రిని రప్పించి, అందరినీ నగ్నంగా నడిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.