Rava Burfi: 15 నిమిషాల్లో చేసుకోగలిగే సాఫ్ట్ రవ్వ బర్ఫీ.. పక్కా కొలతలతో
దీపావళి, దసరా లాంటి పండుగ రోజుల్లో లేదా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో అందరినీ మెప్పించే స్వీట్ చేయాలనుకుంటే 'రవ్వ బర్ఫీ' ఒక తిరుగులేని ఎంపిక. సాధారణంగా బర్ఫీ చేయాలంటే మైదా పిండి, పాలకోవా లేదా తీగ పాకం పట్టాల్సి ఉంటుంది; కానీ బొంబాయి రవ్వతో (సూజీ) చేసే ఈ బర్ఫీకి పాకంతో అస్సలు పనే ఉండదు. పైగా ఎక్కువ నెయ్యి వాడాల్సిన అవసరం లేకుండా కేవలం కొద్దిపాటి నెయ్యితోనే స్వీట్ షాపులో దొరికే పాలకోవా లేదా మిల్క్ బర్ఫీ తరహా టెక్స్చర్‌తో నోట్లో వెన్నలా కరిగిపోతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
