Gautam Gambhir: నవీన్, కోహ్లీ మధ్య గొడవలోకి అందుకే ఎంటరయ్యా: గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు..

Virat Kohli And Naveen Ul Haq: IPL 2024కి ముందు కొన్ని మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. అందులో నవీన్, కోహ్లీ మధ్య పోరాటం ముగిసింది. అ తర్వాత గౌతమ్ గంభీర్ లక్నో సూపర్ జెయింట్స్‌ను విడిచిపెట్టిన సంగతి కూడా తెలిసిందే. 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కోహ్లి, నవీన్‌లు స్నేహితులయ్యారు. అయితే, గంభీర్ లక్నోను వదిలి తన పాత ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరాడు.

Gautam Gambhir: నవీన్, కోహ్లీ మధ్య గొడవలోకి అందుకే ఎంటరయ్యా: గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు..
Gautam Gambhir, Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Dec 09, 2023 | 12:23 PM

Gautam Gambhir: నవీన్ ఉల్ హక్, విరాట్ కోహ్లీ మధ్య మాటల యుద్ధంతో ప్రారంభమైన ఐపీఎల్ 2023.. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య వాగ్వాదంలా కొనసాగింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కోహ్లి, నవీన్‌ల మధ్య గొడవలోకి తానెందుకు వెళ్లానో గంభీర్ చెప్పుకొచ్చాడు.

2023 టోర్నమెంట్‌లో, RCB వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది. దీనిలో ఆతిథ్య లక్నో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. అంతకుముందు మ్యాచ్‌లో, లక్నో ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్, విరాట్ కోహ్లీ మధ్య మైదానంలో వాగ్వాదం జరిగింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత, ఈ వాదన గౌతమ్ గంభీర్ వైపు వెళ్ళింది.

గంభీర్ ANI పోడ్‌కాస్ట్ విత్ స్మితా ప్రకాష్‌తో మాట్లాడుతూ, “ఒక మెంటార్‌గా, నాకు భిన్నమైన నమ్మకం ఉంది. నా ఆటగాళ్ల కంటే ఎవరూ ఎక్కువ కాదు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు, జోక్యం చేసుకునే హక్కు నాకు లేదు. కానీ, మ్యాచ్ ముగిసిన తర్వాత ఎవరైనా నా ఆటగాడితో వాదిస్తే, అతన్ని రక్షించే హక్కు నాకు ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

విరాట్-నవీన్ పోరాటం ముగిసింది.. లక్నోను విడిచిపెట్టిన గంభీర్..

IPL 2024కి ముందు కొన్ని మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. అందులో నవీన్, కోహ్లీ మధ్య పోరాటం ముగిసింది. అ తర్వాత గౌతమ్ గంభీర్ లక్నో సూపర్ జెయింట్స్‌ను విడిచిపెట్టిన సంగతి కూడా తెలిసిందే. 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కోహ్లి, నవీన్‌లు స్నేహితులయ్యారు. అయితే, గంభీర్ లక్నోను వదిలి తన పాత ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరాడు. గంభీర్ 2024 IPLలో KKR మెంటార్‌గా కనిపించనున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెట్టుబడిదారులకు రమేష్ దామనీ చిట్కాలు.. పాటిస్తే రాబడి వరదే..!
పెట్టుబడిదారులకు రమేష్ దామనీ చిట్కాలు.. పాటిస్తే రాబడి వరదే..!
తన సినిమా కలెక్షన్లను అనాథశ్రమానికి విరాళంగా ప్రకటించిన సోనూసూద్
తన సినిమా కలెక్షన్లను అనాథశ్రమానికి విరాళంగా ప్రకటించిన సోనూసూద్
బ్రిస్బేన్‌లో రోహిత్ శర్మ చేసిన 3 తప్పులు.. కట్‌చేస్తే..
బ్రిస్బేన్‌లో రోహిత్ శర్మ చేసిన 3 తప్పులు.. కట్‌చేస్తే..
బిడ్డకు విడుదల.. భార్యతో విడాకులు..కట్ చేస్తే..
బిడ్డకు విడుదల.. భార్యతో విడాకులు..కట్ చేస్తే..
పెట్రోలు ధరల టెన్షన్‌కు ఇక టాటా.. అందుబాటులోకి సీఎన్జీ కార్లు
పెట్రోలు ధరల టెన్షన్‌కు ఇక టాటా.. అందుబాటులోకి సీఎన్జీ కార్లు
'అల్లు అర్జున్‌కో రూలు.. వాళ్లకో రూలా?' సుమన్ సంచలన కామెంట్స్
'అల్లు అర్జున్‌కో రూలు.. వాళ్లకో రూలా?' సుమన్ సంచలన కామెంట్స్
గోల్డ్ లవర్స్‌కి అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధర
గోల్డ్ లవర్స్‌కి అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధర
బిగ్ బాస్ విజేతగా నిఖిల్.. ప్రైజ్ మనీతో పాటు పారితోషికం భారీగానే
బిగ్ బాస్ విజేతగా నిఖిల్.. ప్రైజ్ మనీతో పాటు పారితోషికం భారీగానే
ముగిసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌.. 445 పరుగులకు ఆలౌట్
ముగిసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌.. 445 పరుగులకు ఆలౌట్
Horoscope Today: ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు..
Horoscope Today: ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు..
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్