Nagarjuna : 66 ఏళ్ల వయసులో నాగార్జున ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. 45 ఏళ్లుగా ఏం చేస్తున్నారో చెప్పిన నాగ్..
టాలీవుడ్ మన్మథుడు అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నాగార్జున అక్కినేని. ప్రస్తుతం ఆయన వయసు 66 ఏళ్లు. కానీ ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ తన ఫిట్‌నెస్ తో కుర్ర హీరోలకు సైతం గట్టిపోటీనిస్తుంటారు. నాగ్ ఫిట్‌నెస్, డైట్ సీక్రెట్స్ కోసం అటు సెలబ్రెటీస్, ఇటు యూత్ తెగ సెర్చ్ చేస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేశారు నాగ్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
