శ్రీలీలకు తమిళ్ లో తలుపు తడుతున్న ఆఫర్స్..
Rajeev
05 march 2026
అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎనర్జీ డ్యాన్స్, స్క్రీన్ ప్రెజన్స్ తో కుర్రకారును ఉర్రూతలూగించింది శ్రీ
లీల.
తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా నిలిచింది.
పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఆ తర్వాత ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంది. ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది.
కానీ కొన్ని నెలలుగా శ్రీలీల నటించిన సినిమాలు హిట్టు కావడం లేదు. అయినప్పటికీ ఈ బ్యూటీ అవకాశాలు మాత్రం తగ్గడం లేదు.
ఇటీవలే పరాశక్తి సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టింది. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా కమర్షియల్ హిట్ కాలేకపోయిన సంగతి తెలిసిందే.
అయినప్పటికీ తమిళంలో ఆమెకు అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం హీరో ధనుష్, సాయి పల్లవి కాంబోలో వస్తున్న కొత్త ప్ర
ాజెక్టులో నటిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?