AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamakshi Bhaskarla: చురకత్తిలాంటి చూపుతో కవ్విస్తున్న క్రేజీ బ్యూటీ.. కామాక్షి లేటెస్ట్ పిక్స్

కామాక్షి భాస్కర్ల.. ఈ ముద్దుగుమ్మ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది. ఈ చిన్నది తన అందం, అభినయంతో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. చైనాలో ఎంబీబీఎస్ చదివి, అపోలో హాస్పిటల్‌లో కొంతకాలం డాక్టర్‌గా చేసింది ఆమె, తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.

Rajeev Rayala
|

Updated on: Dec 30, 2025 | 1:39 PM

Share
కామాక్షి భాస్కర్ల.. ఈ ముద్దుగుమ్మ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది. ఈ చిన్నది తన అందం, అభినయంతో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. చైనాలో ఎంబీబీఎస్ చదివి, అపోలో హాస్పిటల్‌లో కొంతకాలం డాక్టర్‌గా చేసింది ఆమె, తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.

కామాక్షి భాస్కర్ల.. ఈ ముద్దుగుమ్మ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది. ఈ చిన్నది తన అందం, అభినయంతో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. చైనాలో ఎంబీబీఎస్ చదివి, అపోలో హాస్పిటల్‌లో కొంతకాలం డాక్టర్‌గా చేసింది ఆమె, తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.

1 / 5
కామాక్షి తన నటనా జీవితాన్ని 2019లో ప్రియురాలు అనే సినిమాతో మొదలు పెట్టింది.  అయితే, ఆమెకు నిజమైన గుర్తింపు 2021లో విడుదలైన మా ఊరి పొలిమేర చిత్రంతో వచ్చింది. ఈ హారర్-థ్రిల్లర్ చిత్రంలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

2 / 5
ఈ సినిమాలో ఛాలెంజింగ్ రోల్ లో కనిపించి ఆకట్టుకుంది. పొలిమేర 2లో లక్ష్మీ పాత్రలో నటించి మరింత ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గానూ 2024లో న్యూ ఢిల్లీలో జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.

3 / 5
ఇటీవలే 12 ఎ రైల్వే కాలనీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ కామాక్షి నటనకు మంచి మార్కులు పడ్డాయి. 

4 / 5
సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలోనూ చాలా బిజీగా ఉంటుంది ఈ వయ్యారి భామ. రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. 

5 / 5