Regina Cassandra: చీరకట్టులో చిలకమ్మా.. వయ్యారాలతో కవ్విస్తున్న రెజీనా కాసాండ్రా
రెజీనా కాసాండ్రా.. సుధీర్ బాబు నటించిన శివ మనస్సులో శృతి అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది అందాల ముద్దుగుమ్మ రెజీనా కాసాండ్రా .. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంది .

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
