AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్-పాక్ యుద్ధంపై మరోసారి ట్రంప్ ప్రస్తావన వీడియో

భారత్-పాక్ యుద్ధంపై మరోసారి ట్రంప్ ప్రస్తావన వీడియో

Samatha J
|

Updated on: Dec 30, 2025 | 6:16 PM

Share

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి ప్రస్తావించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో ఉగ్ర దాడి తర్వాత ఉద్రిక్తతలను పరిష్కరించామని, తనకు మాత్రం సరైన క్రెడిట్ దక్కలేదని ట్రంప్ ఆరోపించారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపిన ఘనత తనదేనని మరోసారి పునరుద్ఘాటించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి అనంతరం భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయని, ఈ సమయంలో తాను జోక్యం చేసుకోకపోతే రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చి ఉండేదని ట్రంప్ పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ప్రాణం తీసిన సెల్‌ ఫోన్‌ టాకింగ్ వీడియో

సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో

రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో