బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో జోరుమీదున్నాడు నేచురల్ స్టార్ నాని. మొన్నామధ్య శ్యామ్ సింగరాయ్ సినిమాతో హిట్ కొట్టిన నాని. రీసెంట్ గా అంటే సుందరానికి మూవీతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
శ్యామ్ సింగరాయ్ సినిమాతో మళ్లీ విజయాల బాట పడ్డాడు నేచురల్ స్టార్ నాని (Nani). గతేడాది విడుదలైన ఈ సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
నేచురల్ స్టార్ నాని రీసెంట్ గా శ్యామ్ సింగరాయ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రాహుల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Nani Dasara Movie: వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు నేచురల్ స్టార్ నాని. ఇప్పటికే శ్యామ్సింగ్ రాయ్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు..