తరచూ చిక్కుడు కాయలు తింటున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
చిక్కుడు కాయ కూరను చాలా మంది ఇష్టంగా తింటారు.ఈ కూరగాయలో మన శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. చిక్కుళ్లలో థయామిన్, విటమిన్ K, B6, కాపర్, సెలీనియం, ఐరన్, నియాసిన్, రిబోఫ్లావిన్, విటమిన్ సి, విటమిన్ A, కోలిన్, సోడియం, సెలీనియం, జింక్, పొటాషియం, మెగ్నీషియం, లీన్ ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తరచూ చిక్కుడు కాయలు ఆహారంలో చేర్చుకోవట వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
