Good Bad Ugly: అదిదా సర్ అజిత్ అంటే.. బాక్సాఫీస్ వద్ద గుడ్ బ్యాడ్ అగ్లీ కలెక్షన్ల సునామీ.. 5 రోజుల్లోనే రికార్డ్..
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన లేటేస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అ్గలీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఇందులో అజిత్ సరసన త్రిష కథానాయికగా నటించగా.. ప్రియా ప్రకాష్ వారియర్ కీలకపాత్ర పోషించింది. విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ రెండు చిత్రాల్లో అజిత్ సరసన నటించింది త్రిష.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
