అందం ఉన్నా అదృష్టం లేదు.. పచ్చని చెట్ల మధ్య ఉన్న ఈ బ్యూటీని గుర్తు పట్టారా?

Samatha

27  February 2026

టాలీవుడ్ ముద్దుగుమ్మ మెహ్రీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ చిన్నదాని సొంతం. తన క్యూట్‌నెస్‌తో  ఈ బ్యూటీ ఎంతో మంది హృదయాలను గెలుచుకుంటుంది.

మెహ్రీన్

ఇక అందం ఉన్నా ఈ బ్యూటీకి అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. మొదటి సినిమాతో మంచి ఫేమ్ సంపాదించున్నప్పటికీ,కెరీర్ పరంగా అంతగా సక్సెస్ అవ్వలేదు.

అదృష్టం

కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది, మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది.

కృష్ణగాడి వీర ప్రేమగాధ

దీంతో తర్వాత చాలా సినిమాల్లో నటించింది. కానీ ఆ మూవీస్ అంతగా హిట్ అవ్వలేదు. కానీ ఎఫ్2, ఎఫ్ 3 లాంటి సినిమాలతో మళ్లీ క్రేజ్ తెచ్చుకుంది.

మూవీస్

ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ తన నటన, అందంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

బ్లాక్ బస్టర్ హిట్

అయినా కానీ ఈ అమ్మడు కెరీర్ మాత్రం స్లోగానే కొనసాగింది. ప్రస్తుతం  బ్యూటీ చేతిలో ఊహించినన్ని అవకాశాలు లేవు,  వచ్చిన ప్రత అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకెళ్తుంది.

కెరీర్ స్లో

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తాజాగా చేతిలో గ్లాస్ పట్టుకొని  ఉన్న , వేకేషన్ ఫొటోస్ షేర్ చేసింది.

సోషల్ మీడియా

ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన వారందూ క్యూట్, అండ్ బ్యూటీఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వైరల్