తమిళనాడులో జరిగిన ఒక ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. సర్టిఫికెట్ అందుకున్న విద్యార్థి పుష్ప తగ్గేదేలే మ్యానరిజం చూపించగా, ప్రిన్సిపాల్ కూడా దానిని అనుకరించారు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు పుష్ప మానియా ఇంకా కొనసాగుతుందని ఈ ఘటన నిరూపిస్తుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.