కోలీవుడ్ స్టార్ విజయ్ భార్య సంగీత విడాకుల కోసం చెంగల్పట్టు కోర్టును ఆశ్రయించారు. ఈ వార్త దక్షిణాది చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. విజయ్, త్రిష మధ్య ప్రేమ వ్యవహారం ఉందన్న పాత ప్రచారం, ఇటీవల ఓ బీజేపీ నేత వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చాయి. సంగీత పిటిషన్‌తో ఇప్పుడు మళ్లీ అనుమానాలు, చర్చలు మొదలయ్యాయి.