AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neha Shetty: అందాల నేహా శెట్టికి ఆఫర్స్ కరువయ్యాయే.. పట్టించుకోండయ్యా.!!

అందాల భామ నేహా శెట్టి క్రేజ్ పెంచేసింది ఒకే ఒక్క సినిమా అది డీజే టిల్లు. మెహబూబా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన మోహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ నేహాకు తెలుగులో అవకాశాలు వచ్చాయి.

Rajeev Rayala
|

Updated on: Mar 02, 2026 | 3:10 PM

Share

1 / 5
ఆ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ సరసన డీజే టెల్లు సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఇందులో ఆమె నటించిన రాధిక పాత్ర యూత్ లో ఎంతగా వైరల్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఆ తర్వాత తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించినప్పటికీ అంతగా ఫేమ్ మాత్రం రాలేదు.

2 / 5
దీంతో మెల్లగా ఇండస్ట్రీలో ఆఫర్స్ తగ్గిపోయాయి. చాలా కాలంగా నేహా శెట్టి ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. కానీ ఈ అమ్మడు బ్యాడ్ లక్ అక్కడ సైతం వెంటపడింది. ఓజీ చిత్రం నిడివి ఎక్కువ కావడంతో నేహా శెట్టి స్పెషల్ తొలగించింది చిత్రయూనిట్.

3 / 5
ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె పాటను యూట్యూబ్ లో షేర్ చేసినప్పటికీ నేహాకు ముందు వచ్చినంత క్రేజ్ మాత్రం రాలేదు. ప్రస్తుతం తెలుగులో సరైన అవకాశాల కోసం ఎదురుచూచ్తుంది. అలాగే సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తుంది.

4 / 5
నెట్టింట క్రేజీ ఫోటోలు షేర్ చేస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ. ఈ అమ్మడు హాట్ హాట్ ఫోటోలు చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

5 / 5
Follow Us
ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ సునామీ.. 12 గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్..

శ్రీహరి చనిపోతారని ఆయనకు ముందే తెలుసా? అందుకే అలా చేశారా?

ఆరోగ్యానికి మంచిదని చెప్పులు లేకుండా నడుస్తున్నారా?.. ఎంత డేంజరో

పట్టాలపై తాగుబోతు..చివరి నిమిషంలో చూసిన డ్రైవర్‌! ఆ తర్వాత

సత్యసాయి గ్రామంలో ముగిసిన అంతర్జాతీయ విలువల విద్యా సదస్సు..

నిరసనల మధ్య మానవత్వం.. జవాన్లకు పిజ్జా పంచిన యువకుడు!

కరకరలాడే పనీర్ టిక్కా తినాలని ఉందా?.. సింపుల్ రెసిపీ

భార్య పేరు మీద నెలకు రూ.8,000 జమ చేస్తే ఐదేళ్లలో ఎంత వస్తుంది?

చిన్నారులతో సరదాగా గడిపిన మంచు లక్ష్మి.. వీడియో

వామ్మో.. ఆ వయసులో ఈ తిండి తింటే ప్రాణాలకే ప్రమాదం..!