నిజమవుతున్న బాబా వంగా కాలజ్ఞానం.. యుగాంతం మొదలైందా..?
ప్రకృతి ప్రకోపాలు.. యుద్ధ బీభత్సాలు.. ప్రస్తుతం ప్రపంచ దేశాలను చివురుటాకులా వణికిస్తున్నాయి. అయితే 2025లో జరిగే ఈ పరిణామాల గురించి కొందరు దశాబ్దాల క్రితమే అంచనా వేశారు. ప్రకృతి విపత్తులు, యుద్ధాల కారణంగా భారీ ప్రాణ, ఆస్తి నష్టం కలుగుతాయని జోస్యం చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆ అంచనాలన్నీ నిజమవుతున్నట్లే అనిపిస్తోంది.
ఈ లెక్కన 2025 పెను విషాదాన్ని మిగల్చనుందా..? ఈ ఏడాది యుగాంతానికి నాంది కాబోతుందా..? అసలు కాలజ్ఞానుల జోస్యంలో నిజమెంత..? 2025లోకి అడుగుపెట్టి మూడు నెలలైంది. ఈ 90 రోజుల్లోనే ఎన్నో అనర్థాలు. ఒకవైపు వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. మరోవైపు యుద్ధ మేఘాలు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడ.. ఎప్పుడు.. ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రతి ఒక్కరినీ వెన్నాడుతోంది. అయితే 2025 ఊహించిన దానికన్నా భయంకరంగా ఉంటుందని ఓ వ్యక్తి ఎప్పుడో జోస్యం చెప్పారు. అదేదో ఆషామాషీ వ్యక్తి చెప్పిన మాట కాదు.. ప్రపంచానికి జోతిష్యం పవరేంటో చూప్పిన బాబా వంగా చెప్పిన అంచనాలు. ఖండాలను మసిచేసే యుద్ధాలు, భూమిని ముంచేసే ప్రకృతి విలయాలు.. ఇలా 2025 మానవ చరిత్రలో సంచలన మార్పులకు కారణమవుతుందని.. ఒక్కమాటలో చెప్పాలంటే యుగాంతానికి ఈ ఏడాదే బీజం పడుతుందని బాబా వంగా ఎప్పుడో చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ వస్తువులను ముట్టుకున్నారా? వెంటనే చేతులు కడుక్కోండి.. లేదంటే..
చొక్కాలు విప్పి.. ‘ఎక్స్‌ప్రెస్ వే’ పై ఓవరాక్షన్
క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల నమ్మలేని ప్రయోజనాలివే

పామును బంధించేందుకు ప్రయత్నించిన స్నేక్ క్యాచర్కు ఝలక్..

వీర భక్తుడు అనుకునేరు.. అసలు విషయం వేరే..

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్లో దారుణం.. వీడియో

గలీజుగా న్యూయార్క్ సబ్వే.? వీడియో

వాహనాలకు హారన్గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో

ఆడ స్పైడర్ను ఆకర్షించేందుకు డ్యాన్స్పడిపోయిందా ఒకే..! లేదంటే
