చొక్కాలు విప్పి.. ‘ఎక్స్‌ప్రెస్ వే’ పై ఓవరాక్షన్
లగ్జరీ కార్లు ఖరీదైన బైక్ లతో ఇష్టానుసారంగా స్టంట్స్ చేస్తున్న వారిని పోలీసులు ఎంత హెచ్చరించినా వారి తీరు మాత్రం మారడం లేదు. రూట్లను మార్చి, ప్రాంతాలను మార్చి ఇష్టానుసారంగా కార్లతో బైక్‌లతో స్టంట్స్ చేస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అడ్డొచ్చిన వారిపై తిరిగి ఏంటని దురుసుగా ప్రవర్తిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు ఎంత సీరియస్ గా వ్యవహరించినా స్టంట్స్ మాత్రం ఆగడం లేదు. హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై జరిగిన ఘటనే తాజాగా గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే పై జరిగింది. వేగంగా వెళుతున్న ఆటోరిక్షా మీద ఇద్దరు వ్యక్తులు స్టంట్‌లు చేయడం అటుగా వెళ్తున్న వారిని షాక్‌కు గురి చేసింది. ఒకరు ఆటో రూఫ్‌పై కూర్చుని ఉండగా మరొకరు ప్రమాదకరంగా కింద వేలాడుతూ కనిపించారు. ఇద్దరూ కూడా షర్ట్ ధరించలేదు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై నోయిడా ట్రాఫిక్ పోలీసులు ఇంకా స్పందించలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల నమ్మలేని ప్రయోజనాలివే
రైలును ఆపేసి మరీ ఈ లోకో పైలట్ చేసిన పనికి.. అందరు షాక్
ఏ భర్తా ఇవ్వని గిఫ్ట్ ఇదీ! కళ్లు చెమర్చే వైరల్ వీడియో
ఖర్జూరం కల్లుతో ఎన్ని లాభాలో తెలిస్తే వదిలిపెట్టరు..!
పొదల్లో వింత శబ్ధాలు.. ఏమిటా అని పరిశీలించిన స్థానికులకు షాక్
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

