అంబానీ ఇంటి కరెంటు బిల్లు ఎంతో తెలుసా ?? గుండె మీద చెయ్యేసుకుని చూడండి!
మీ ఇంటికి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది? ఎవరైనా ఏం చెబుతారు? సామాన్యులయితే ఐదు వందలో, వెయ్యో అంటారు. మధ్య తరగతి అయితే.. 5 వేలో లేక 10 వేలో అని చెబుతారు. మరీ కొంచె ధనవంతులై ఉండి.. ఇల్లు పెద్దగా ఉండి.. అన్ని సౌకర్యాలు కరెంట్ తోనే ముడిపడి ఉంటే.. ఓ లక్షో, రెండు లక్షల రూపాయల బిల్లు వస్తుందని అని చెప్పచ్చు.
కానీ, దేశంలో అత్యంత ధనవంతుడి జాబితాలో ఉన్న వ్యక్తి.. తన ఇంటికి విద్యుత్ బిల్లు ఎంత చెల్లిస్తాడో మీకు తెలుసా? ఆ డబ్బు మొత్తం సగటు భారతీయుడు జీవితకాలంలో సంపాదించే డబ్బుకన్నా కాస్త ఎక్కువ అంటే ఆశ్చర్యపోక తప్పదు. ఆసియాలో నెంబర్ వన్ కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నితా అంబానీల 27 అంతస్తుల నివాసం భవనం యాంటిలియా. ఇది ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఈ నిర్మాణం ఉంది. 2005లో ప్రారంభమై 2010లో పూర్తయింది. 27 అంతస్తుల ఈ భవనంలో ముఖేష్ అంబానీ కుటుంబం మాత్రమే నివసిస్తోంది. అయితే ఈ ఇంటి నిర్మాణానికి అక్షరాల 15వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లుగా చెబుతారు. యాంటిలియాను అమెరికన్ సంస్థ పెర్కిన్స్ అండ్ విల్ ఇంకా లాస్ ఏంజిల్స్‌కు చెందిన నిర్మాణ సంస్థ హిర్ష్ బెట్నర్ అసోసియేట్స్ చేపట్టింది. ఖర్చు పరంగా ఇది బకింగ్‌హామ్ ప్యాలెస్ తర్వాత ప్రపంచంలో రెండో అత్యంత ఖరీదైన నివాసంగా రికార్డుకెక్కింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ వస్తువులను ముట్టుకున్నారా? వెంటనే చేతులు కడుక్కోండి.. లేదంటే..
చొక్కాలు విప్పి.. ‘ఎక్స్‌ప్రెస్ వే’ పై ఓవరాక్షన్
క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల నమ్మలేని ప్రయోజనాలివే