Dasara: ఓటీటీకి వచ్చేసిన నేచురల్ స్టార్ నయా సూపర్ హిట్ దసరా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

శ్రీకాంత్ ఓదెల అనే డెబ్యూ దర్శకుడితో సినిమా చేసిన సక్సెస్ అయ్యాడు నాని. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని ఊర మాస్ పాత్రలో కనిపించి మెప్పించారు. నాని నటన సినిమాకు హైలైట్ అనే చెప్పాలి. అలాగే ఈ సినిమాలో నానికి జోడీగా కీర్తిసురేష్ నటించింది. వెన్నెల పాత్రలో చక్కగా ఒదిగిపోయింది ఈ చిన్నది.

Dasara: ఓటీటీకి వచ్చేసిన నేచురల్ స్టార్ నయా సూపర్ హిట్ దసరా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
Dasara
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 27, 2023 | 7:20 AM

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ దసరా. మొన్నటి వరకు క్లాస్ హీరోగా నటించి మెప్పించిన నాని. మాస్ అవతారం ఎత్తి మంచి హిట్ అందుకున్నాడు. శ్రీకాంత్ ఓదెల అనే డెబ్యూ దర్శకుడితో సినిమా చేసిన సక్సెస్ అయ్యాడు నాని. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని ఊర మాస్ పాత్రలో కనిపించి మెప్పించారు. నాని నటన సినిమాకు హైలైట్ అనే చెప్పాలి. అలాగే ఈ సినిమాలో నానికి జోడీగా కీర్తిసురేష్ నటించింది. వెన్నెల పాత్రలో చక్కగా ఒదిగిపోయింది ఈ చిన్నది. బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ. 120 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి నాని కెరీర్‌లోనే మైల్డ్‌స్టోన్‌ మూవీగా నిలిచింది. మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అర్జున్‌ లాంటి స్టార్‌ హీరోలు దసరా సినిమాను మెచ్చుకున్నారు. ఇక ఈ సినిమా రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లో దుమ్మురేపిన ఈ దసరా ఓటీటీలో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..

నాని దసరా సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు(ఏప్రిల్ 27)నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది దసరా.  ఈ సినిమాను థియేటర్స్ లో అదరగొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇప్పటికే దసరా సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చమ్కీల అంగీ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతుందని అంటున్నారు నాని ఫ్యాన్స్. ఇక నాని ఇప్పుడు నాని 30 లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?