AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani: దసరా నుంచి క్రేజీ వీడియో షేర్ చేసిన నాని.. ఆ సీన్ సినిమాలో ఉంటే ఇంకా హైలెట్..

మరోవైపు ఈ సినిమా సాంగ్స్ యూట్యూబ్‏లో మంచి రెస్పాన్స్ వస్తుండగా.. ఇటీవల విడుదలైన డిలిటెడ్ సీన్ సైతం ఆకట్టుకుంటుంది. వెన్నెల ఆవేదన అంటూ రిలీజ్ అయిన ఆ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ క్రేజీ వీడియో షేర్ చేశాడు హీరో నాని..

Nani: దసరా నుంచి క్రేజీ వీడియో షేర్ చేసిన నాని.. ఆ సీన్ సినిమాలో ఉంటే ఇంకా హైలెట్..
Dasara
Rajitha Chanti
|

Updated on: Apr 12, 2023 | 6:34 AM

Share

దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు న్యాచురల్ స్టార్ నాని. తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేశారు డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈ రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామాలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. మార్చి 30న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ భారీగా వసూళ్లు రాబడుతూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. మరోవైపు ఈ సినిమా సాంగ్స్ యూట్యూబ్‏లో మంచి రెస్పాన్స్ వస్తుండగా.. ఇటీవల విడుదలైన డిలిటెడ్ సీన్ సైతం ఆకట్టుకుంటుంది. వెన్నెల ఆవేదన అంటూ రిలీజ్ అయిన ఆ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ క్రేజీ వీడియో షేర్ చేశాడు హీరో నాని..

దసరా సెట్‏లో ఎంతో సరదాగా చిత్రబృందంతో కలిసి నాని క్రికెట్ ఆడుతున్నారు. వీరితోపాటు.. మరో నటుడు దీక్షిత్ శెట్టి సైతం ఈ వీడియోలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. టీజర్ కట్ లో ఉన్న ఈ సీన్ సినిమాలో లేదు.. ఇదే వీడియోను నాని పోస్ట్ చేయగా.. అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సీన్ మూవీలో ఉండి ఉంటే ఇంకా బాగుండేదంటున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందంచారు.

ఇవి కూడా చదవండి

నాని ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇక రూ.6 వేలకే మీ ఇల్లు సినిమా థియేటర్.. స్పెషల్ ఆఫర్
ఇక రూ.6 వేలకే మీ ఇల్లు సినిమా థియేటర్.. స్పెషల్ ఆఫర్
ఓరీ దేవుడో.. 2 గంటల జర్నీలో..20 కి.మీ. భారీ ట్రాఫిక్ జామ్!
ఓరీ దేవుడో.. 2 గంటల జర్నీలో..20 కి.మీ. భారీ ట్రాఫిక్ జామ్!
అయ్యో పాపం.. జారుడుబండలో షర్టు ఇరుక్కుని 13 ఏళ్ల బాలుడు మృతి
అయ్యో పాపం.. జారుడుబండలో షర్టు ఇరుక్కుని 13 ఏళ్ల బాలుడు మృతి
వీరి కుటుంబాల్లో నెలంతా సుఖసంతోషాలే..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
వీరి కుటుంబాల్లో నెలంతా సుఖసంతోషాలే..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
సాక్స్‌లో బిర్యానీ ఆకు పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
సాక్స్‌లో బిర్యానీ ఆకు పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
జిమ్ జిమ్ తార పాటతో సినిమా ప్రమోషన్స్..
జిమ్ జిమ్ తార పాటతో సినిమా ప్రమోషన్స్..
2వ టీ20 నుంచి అతన్ని పీకేయాల్సిందే.. వైభవ్‌ తొలి మ్యాచ్‌కు రెడీ..
2వ టీ20 నుంచి అతన్ని పీకేయాల్సిందే.. వైభవ్‌ తొలి మ్యాచ్‌కు రెడీ..
దసరా వస్తుందని ఇదేం పనిరా.. ఎవర్రా మీరంతా.. అసలు ఏంచేశారో తెలిస్త
దసరా వస్తుందని ఇదేం పనిరా.. ఎవర్రా మీరంతా.. అసలు ఏంచేశారో తెలిస్త
కింగ్ నాగార్జున ఫోన్‌లో ఒక్క ఫొటో కూడా ఉండదు.. కారణమేంటో తెలుసా?
కింగ్ నాగార్జున ఫోన్‌లో ఒక్క ఫొటో కూడా ఉండదు.. కారణమేంటో తెలుసా?
దసరా పండుగకు 7 వేల ప్రత్యేక బస్సులు..తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
దసరా పండుగకు 7 వేల ప్రత్యేక బస్సులు..తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం