AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dasara Movie: ‘దసరా’ నుంచి మరో పవర్ ఫుల్ వీడియో రిలీజ్.. ఊర మాస్ ‘సిల్క్ బార్ సీన్’ చూశారా ?..

. ఈ చిత్రంలో పక్కా ఊర మాస్ ధరణి పాత్రలో నాని అదరగొట్టగా.. గ్రామీణ యువతిగా కీర్తి అలరించింది. ఇక ఇందులో సాయి కుమార్, సముద్రఖని, దీక్షిత్ శెట్టి కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమాలోని పాటలు సైతం యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యాయి. ఇక ఇటీవల కొద్దిరోజులుగా ఈ మూవీ నుంచి విడుదలవుతున్న సీన్స్.. డిలిటెడ్ సన్నివేశాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Dasara Movie: 'దసరా' నుంచి మరో పవర్ ఫుల్ వీడియో రిలీజ్.. ఊర మాస్ 'సిల్క్ బార్ సీన్' చూశారా ?..
Dasara
Rajitha Chanti
|

Updated on: Apr 17, 2023 | 8:34 AM

Share

తొలి ప్రయత్నంలోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఆయన తెరకెక్కించిన దసరా సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన సంగతి తెలిసిందే. న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ భారీగా వసూళ్లు రాబట్టింది. విడుదలైన పది రోజుల్లోనే ఏకంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. ఈ చిత్రంలో పక్కా ఊర మాస్ ధరణి పాత్రలో నాని అదరగొట్టగా.. గ్రామీణ యువతిగా కీర్తి అలరించింది. ఇక ఇందులో సాయి కుమార్, సముద్రఖని, దీక్షిత్ శెట్టి కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమాలోని పాటలు సైతం యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యాయి. ఇక ఇటీవల కొద్దిరోజులుగా ఈ మూవీ నుంచి విడుదలవుతున్న సీన్స్.. డిలిటెడ్ సన్నివేశాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా  దసరా సినిమా నుంచి మరో పవర్ ఫుల్ సిల్క్ బార్ సీన్ రిలీజ్ చేశారు మేకర్స్.

తాజాగా విడుదలైన ఆ వీడియోలో.. తన స్నేహితుడు దీక్షిత్ శెట్టిపై సిల్క్ బార్ లో జరుగుతున్న దాడికి నాని ఎదురెళ్లడం చూడొచ్చు. ఈ సీన్ సినిమాకు హైలెట్ అయ్యింది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఇప్పటివరకు నాని కెరియర్లో వచ్చిన హయ్యేస్ట్ హిట్ అందుకున్న సినిమా ఇదే కావడం విశేషం. అంతేకాకుండా.. ఇప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న నాని.. ఈ మూవీతో మాస్ హీరోగానూ మెప్పించారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓటీటీ పార్టనర్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 22 కోట్లకు దసరా డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే హిందీ వెర్షన్ హక్కులను మాత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..