Sai Dharam Tej: ‘బ్రేకప్ జరిగింది.. అమ్మాయిలంటేనే భయమేస్తుంది’.. సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. అన్ని కార్యక్రమాలు పూర్తైన ఈ మూవీ ఏప్రిల్ 21న విడుదల కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ్.. తన జీవితంలో ప్రేమ, పెళ్లి, బ్రేకప్ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

Sai Dharam Tej: 'బ్రేకప్ జరిగింది.. అమ్మాయిలంటేనే భయమేస్తుంది'.. సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Sai Dharam Tej
Follow us

|

Updated on: Apr 15, 2023 | 6:58 AM

టాలీవుడ్ యంగ్ హీరోలలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తేజ్.. ఆ తర్వాత తన టాలెంట్‏తో గుర్తింపు తెచ్చుకున్నాడు. పిల్ల నువ్వు లేని జీవితం.. సూప్రీమ్ సినిమాలతో హిట్స్ అందుకున్న తేజ్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం విరూపాక్ష. ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. అన్ని కార్యక్రమాలు పూర్తైన ఈ మూవీ ఏప్రిల్ 21న విడుదల కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ్.. తన జీవితంలో ప్రేమ, పెళ్లి, బ్రేకప్ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

గత కొద్ది రోజులుగా తేజ్ పెళ్లి గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పెళ్లి గురించి తేజ్ మాట్లాడుతూ.. “ఎవరో అంటున్నారు కదా అని పెళ్లి ఇప్పుడే చేసుకోను. నాకు నచ్చినప్పుడే నాకు ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను ” అని అన్నారు. ఇక తన జీవితంలోనూ బ్రేకప్ జరిగిందని.. ఓ అమ్మాయిని ప్రేమించిన తర్వాత విడిపోయామని.. ఆ తర్వాత అమ్మాయిలు అంటేనే తనకు భయం వేస్తుందని.. బ్రేకప్ తర్వాత సైలెంట్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే.. విరూపాక్ష సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సంయుక్త.. సాయి ధరమ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎన్డీఏ, ఇండియా కూటములకు మరో అగ్నిపరీక్ష!
ఎన్డీఏ, ఇండియా కూటములకు మరో అగ్నిపరీక్ష!
అదరగొట్టిన భారత్.. బంగ్లాపై తొలి టీ20లో ఘన విజయం..
అదరగొట్టిన భారత్.. బంగ్లాపై తొలి టీ20లో ఘన విజయం..
క్యాలీ ఫ్లవర్‌తో ఇలా మసాలా రైస్.. లంచ్ బాక్స్‌కి బెస్ట్!
క్యాలీ ఫ్లవర్‌తో ఇలా మసాలా రైస్.. లంచ్ బాక్స్‌కి బెస్ట్!
జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!
జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!
టెంపుల్ స్టైల్‌లో చక్కెర పొంగలి ఇలా చేశారంటే మెతుకు కూడా మిగలదు..
టెంపుల్ స్టైల్‌లో చక్కెర పొంగలి ఇలా చేశారంటే మెతుకు కూడా మిగలదు..
బిగ్ బాస్‌లోకి జబర్దస్త్ రోహిణి.. ఇక హౌస్‌లో నవ్వులే నవ్వులు
బిగ్ బాస్‌లోకి జబర్దస్త్ రోహిణి.. ఇక హౌస్‌లో నవ్వులే నవ్వులు
నెలసరి, కీళ్ల నొప్పులకు చెక్ పెట్టాలంటే.. ఈ డ్రింక్ బెస్ట్!
నెలసరి, కీళ్ల నొప్పులకు చెక్ పెట్టాలంటే.. ఈ డ్రింక్ బెస్ట్!
అరంగేట్రంలోనే భారీ రికార్డ్.. చరిత్ర సృష్టించిన స్పీడ్‌స్టర్
అరంగేట్రంలోనే భారీ రికార్డ్.. చరిత్ర సృష్టించిన స్పీడ్‌స్టర్
షావోమీ ట్యాబ్‌పై రూ. 23 వేల డిస్కౌంట్‌.. ఈ సేల్‌లో బెస్ట్‌ డీల్‌
షావోమీ ట్యాబ్‌పై రూ. 23 వేల డిస్కౌంట్‌.. ఈ సేల్‌లో బెస్ట్‌ డీల్‌
స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం చేయాలని పవన్‌ను కోరిన నేతలు
స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం చేయాలని పవన్‌ను కోరిన నేతలు
ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.