Pawan Kalyan: పవన్ లుక్ సూపర్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్‏లో పవర్ స్టార్ న్యూలుక్.. ఫోటో వైరల్..

ఇటీవలే డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణ ప్రారంభమైంది. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్, పవన్ కాంబోలో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే ఈ మూవీ సెట్స్ నుంచి పవర్ స్టార్ పిక్ లీకైన సంగతి తెలిసిందే.

Pawan Kalyan: పవన్ లుక్ సూపర్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్స్‏లో పవర్ స్టార్ న్యూలుక్.. ఫోటో వైరల్..
Pawan Kalyan
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 13, 2023 | 7:26 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో తెగ బిజీగా ఉన్నారు. ఓవైపు రాజకీయాల్లో పాల్గొంటూనే.. మరోవైపు వీలైనంత త్వరగా తన సినిమాలను కంప్లీట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో రాబోతున్న వినొదయ సిత్తం చిత్రానికి తన పార్ట్ షూటింగ్ పూర్తి చేశారు. ఇక ఇప్పుడు పవన్ చేతిలో హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలున్నాయి. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న హరిహర వీరమల్లు ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇక ఇటీవలే డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణ ప్రారంభమైంది. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్, పవన్ కాంబోలో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే ఈ మూవీ సెట్స్ నుంచి పవర్ స్టార్ పిక్ లీకైన సంగతి తెలిసిందే.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్స్ లో బుధవారం పలువురు అభిమానులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు వపన్. కాగా ప్రస్తుతం ఆ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతుంది. అందులో ట్రెండీ స్టైలీష్ క్యాస్టూమ్స్ లో పవన్ లుక్ అదిరిపోయింది. ఎంతో సింప్లిసిటిగానే కాకుండా స్టైలీష్ గా కనిపిస్తున్న పవన్ ఫోటోలను అభిమానులు షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ అంచనాల మధ్య నిర్మిస్తున్నారు. అటు క్రిష్ తెరకెక్కిస్తోన్న హరి హర వీరమల్లు చిత్రం కూడా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.