సెలవుల్లో స్వేచ్ఛగా ఆడింది ఆటగా సాగిన జీవితానికి అలవాటు పడిన చిన్నారులు.. స్కూల్స్ వెళ్ళడానికి నిరాకరిస్తారు. తాము స్కూల్ కు వెళ్ళం అంటూ మారం చేస్తారు. అప్పుడు తమ పిల్లలను స్కూల్ కు తీసుకుని వెళ్ళడానికి తల్లిదండ్రులకు పెద్ద టాస్క్ గా మారుతుంది
Whatsapp Status: చిన్నపాటి సంఘటనలో పెద్ద గొడవలకు దారి తీస్తుంది. ఈ రోజుల్లో వాట్సాప్ లేనిది ఎవ్వరు ఉండటం లేదు. స్మార్ట్ఫోన్ ఉంటంటే చాలు రకరకాల వాట్సాప్ స్టేటస్లే
సోషల్ మీడియా వేదికగా జరుగుతోన్న అరాచకాలకు పరాకాష్టగా నిలుస్తోంది ఆదిలాబాద్లో జరిగిన ఓ ఘటన. సామాజిక మాధ్యమాల్లో పోకిరీగాళ్ళ వికృత చేష్టలకు బలైన పద్నాలుగేళ్ళ పసిబిడ్డ సాక్షి ఇచ్చిన నినాదం ఇప్పుడు రణనినాదంగా మారి ఈ సమాజంపై సవాలక్ష సవాళ్ళను సంధిస్తోంది.
ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక చౌక్ లో వినాయకుని విగ్రహం ఏర్పాటు అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లా కేంద్రంలోని వినాయక్ చౌక్ లో భారీ క్లాక్ టవర్ నిర్మాణంతో పాటు గ్లోబ్ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ..
రెండు రోజులుగా నిప్పులు కురుస్తుండడంతో హైదరాబాద్ నగరవాసులు అల్లాడిపోతున్నారు. గురువారం మాదాపూర్లో అత్యధికంగా 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యింది.