Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హనుమాన్ బ్యూటీని చూశారా.. ఎంత బాగుందో కదా!

యంగ్ బ్యూటీ అమృత అయ్యర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలు తక్కువే అయినా యూత్‌లో మాత్రం మంచి క్రేజ్ సొంతం. చేసుకుంది ఎప్పుడూ సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తూ.. కుర్రకారు మనసు దోచేస్తుంటుంది. తాజాగా ఈ చిన్నది లెహెంగాలో అందంగా ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ఆ ఫొటోస్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.

Samatha J

|

Updated on: Mar 29, 2025 | 1:06 PM

యంగ్ బ్యూటీ అమృత అయ్యర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తమిళంలో సినిమాలు చేసి మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. దాంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో కూడా అవకాశాలు వచ్చాయి.

1 / 5
ముఖ్యంగా హనుమాన్ సినిమాలో నటించి టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఈ మూవీలో ఈ అమ్మడు అందం, నటనకు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి.

2 / 5
అమృత రామ్ పోతినేని నటించిన రెడ్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు తీసుకరాలేదు. తర్వాత యాంకర్ ప్రదీప్ 30 రోజుల్లో ఎలా ప్రేమించడం సినిమాలో నటించి తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాలేదు.

3 / 5
కానీ చైల్డ్ ఆర్టిస్ట్ తేజా సజ్జాకు జోడిగా హనుమాన్ మూవీలో నటించి, మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత ఈ నటి తెలుగులో పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. రీసెంట్, అమృత  బచ్చల మల్లి అనే సినిమాతో తెలుగు అభిమానుల ముందుకు వచ్చినా, ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు.

4 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఇన్ స్టాలో గ్లామర్ ఫొటోలు షేర్ చేసింది. అందులో ఈ చిన్నది చాలా సింపుల్ లుక్‌లో అందంగా మెరిసిపోతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow us