Adilabad: అదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీలో అర్ధరాత్రి క్యాంపస్‌లో ఆగంతకుల హల్‌చల్.
ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కళాశాల ఆవరణలో అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హల్చల్ చేశారు. క్యాంపస్ కి సంబంధం లేని బయట వ్యక్తులు క్యాంపస్ లో చొరబడి విద్యార్థులపై దాడులకు ప్రయత్నించారు. రిమ్స్ విద్యార్ధులు, ఆగంతకులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పలువురు విద్యార్థు గాయపడ్డారు. విద్యార్థులను కారుతో ఢీకొట్టి దుండగులు పరారయ్యారు. తమపై దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించిన వారిపై వైద్య విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కళాశాల ఆవరణలో అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హల్చల్ చేశారు. క్యాంపస్ కి సంబంధం లేని బయట వ్యక్తులు క్యాంపస్ లో చొరబడి విద్యార్థులపై దాడులకు ప్రయత్నించారు. రిమ్స్ విద్యార్ధులు, ఆగంతకులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పలువురు విద్యార్థు గాయపడ్డారు. విద్యార్థులను కారుతో ఢీకొట్టి దుండగులు పరారయ్యారు. తమపై దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించిన వారిపై వైద్య విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రిమ్స్ ఆవరణలో భద్రత పెంచారు. దాడులకు గల కారణాలను విచారిస్తున్నారు. అర్ధరాత్రి క్యాంపస్‌లోకి చొరబడి విద్యార్ధులపై దుండగులు దాడులకు పాల్పడిన దృశ్యాలు కారుతో విద్యార్ధులపై దూసుకెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

