అదిలాబాద్‌నుంచి అయోధ్యకు అక్షింతలు.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు
అయోధ్యరాముడి భవ్యరామ మందిరం ప్రారంభోత్సవం, శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా భక్తులు తమదైన శైలిలో పాలుపంచుకుంటున్నారు. ఇప్పటికే అయోధ్యరాముని కోసం పలువురు రకరకాల కానుకలు సమర్పించారు. శ్రీరామ పాదుకలు, భారీ గంట, అతి పెద్ద తాళం, భారీ అగరుబత్తి, ఇలా రకరకాలుగా ఆలయానికి కావలసిన వస్తువులను సమకూరుస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని అదిలాబాద్ జిల్లానుంచి అమోధ్యరామునికి అక్షింతలు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.
అయోధ్యరాముడి భవ్యరామ మందిరం ప్రారంభోత్సవం, శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా భక్తులు తమదైన శైలిలో పాలుపంచుకుంటున్నారు. ఇప్పటికే అయోధ్యరాముని కోసం పలువురు రకరకాల కానుకలు సమర్పించారు. శ్రీరామ పాదుకలు, భారీ గంట, అతి పెద్ద తాళం, భారీ అగరుబత్తి, ఇలా రకరకాలుగా ఆలయానికి కావలసిన వస్తువులను సమకూరుస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని అదిలాబాద్ జిల్లానుంచి అమోధ్యరామునికి అక్షింతలు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి చెన్నూర్ నుండి అక్షింతలు పంపే కార్యక్రమం లో భాగంగా పట్టణంలో పల్లకీ సేవ నిర్వహించారు విశ్వహిందూ పరిషత్ నాయకులు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా తయారుచేసిన అక్షింతలను పల్లకిలో ఉంచి అయ్యప్ప ఆలయం నుండి పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చలిలో వాకింగ్‌కి వెళ్తున్నారా.. జాగ్రత్త..
అరుదైన 2 వేల సాలగ్రామాలతో శ్రీహరి సన్నిధి ప్రతిష్ఠ
జైశ్రీరామ్ అంటున్న ముస్లిం యువతి..అయోధ్య వరకు పాదయాత్ర
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

