చలిలో వాకింగ్‌కి వెళ్తున్నారా.. జాగ్రత్త..
ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉదయాన్నే అందరూ వాకింగ్ కోసం బయలుదేరుతారు. మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఇది చాలా అవసరం కూడా. నడక నాలుగురకాలా ఆరోగ్యాన్నిస్తుంది. అయితే ప్రస్తుతం శీతాకాలం కావడంతో దేశవ్యాప్తంగా చలితీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం 8 అయినా మంచుతెరలు తొలగడంలేదు. విపరీతమైన మంచుకారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో వాకింగ్ కోసం వెళ్లేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉదయాన్నే అందరూ వాకింగ్ కోసం బయలుదేరుతారు. మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఇది చాలా అవసరం కూడా. నడక నాలుగురకాలా ఆరోగ్యాన్నిస్తుంది. అయితే ప్రస్తుతం శీతాకాలం కావడంతో దేశవ్యాప్తంగా చలితీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం 8 అయినా మంచుతెరలు తొలగడంలేదు. విపరీతమైన మంచుకారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో వాకింగ్ కోసం వెళ్లేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చలికాలంలో ముఖ్యంగా వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవారు చలిలో వాకింగ్‌కు వెళ్లకపోవడమే మంచిది. లేదంటే బెల్స్‌పాల్సీబారిన పడే అవకాశం ఉంది. అసలీ బెల్స్‌పాల్సీ అంటే ఏమిటి? దీనికి ఎవరు గురవుతారు..? ఇప్పడు తెలుసుకుందాం. బెల్స్‌పాల్సీ అంటే.. చాలా మందిలో కనిపించే సాధారణ జబ్బే. కానీ ముఖంలో పక్షవాతంలా రావడంతో చాలా ఆందోళనకు గురిచేస్తుంది. దీనిని ఫేషియల్ పెరాలసిస్ అని కూడా అంటారు. సాధారణంగా ఇది కొద్దిపాటి చికిత్సతో తగ్గిపోతుంది. చలిగాలులు చెవుల్లో నుంచి లోపలకు పోవడం వల్ల నాడులపై ఆ ప్రభావం పడి ముఖం ఒక పక్కకి లాగేసినట్లు ఏర్పడుతుంది. ముఖ్యంగా మూతి వంకర పోతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరుదైన 2 వేల సాలగ్రామాలతో శ్రీహరి సన్నిధి ప్రతిష్ఠ
జైశ్రీరామ్ అంటున్న ముస్లిం యువతి..అయోధ్య వరకు పాదయాత్ర
ఫ్రీగా అయోధ్య హారతి పాసులు.. బుక్ చేసుకోండిలా
డిస్కౌంట్ ఎఫెక్ట్.. ఎగబడి చలాన్లు కడుతున్న జనాలు
అయోధ్యలో అంతర్జాతీయి విమానాశ్రయం పేరు మార్పు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

