జైశ్రీరామ్ అంటున్న ముస్లిం యువతి..అయోధ్య వరకు పాదయాత్ర
అయోధ్యలో బాలరామయ్య కొలువు దీరే సమయం ఆసన్నమవుతోంది. కోట్లాది మంది హిందువుల కల తీరే సమయనికి అయోధ్య సర్వాంగసుందరంగా అలంకరించుకుంటుంది. మరోవైపు అయోధ్య రామయ్య సేవలో మేము సైతం అంటూ పలువురు రామయ్య భక్తులు రకరాకాల వస్తువులను కానుకగా సమర్పిస్తున్నారు. అయితే రామయ్య సేవకు నేను సైతం అంటోంది ఓ ముస్లిం యువతి. కాషాయ జెండా చేతబూని అయోధ్య రామమందిర బ్యానర్ తో రాములోరి గుడికి బయలు దేరింది.
అయోధ్యలో బాలరామయ్య కొలువు దీరే సమయం ఆసన్నమవుతోంది. కోట్లాది మంది హిందువుల కల తీరే సమయనికి అయోధ్య సర్వాంగసుందరంగా అలంకరించుకుంటుంది. మరోవైపు అయోధ్య రామయ్య సేవలో మేము సైతం అంటూ పలువురు రామయ్య భక్తులు రకరాకాల వస్తువులను కానుకగా సమర్పిస్తున్నారు. అయితే రామయ్య సేవకు నేను సైతం అంటోంది ఓ ముస్లిం యువతి. కాషాయ జెండా చేతబూని అయోధ్య రామమందిర బ్యానర్ తో రాములోరి గుడికి బయలు దేరింది. మూస ఆచారాలను సవాల్ చేస్తూ.. సర్వమత సమానత్వాన్ని చాటే విధంగా దేశ ఆర్ధిక రాజధాని ముంబైకి చెందిన షేక్ షబ్నం అనే యువతి ముంబై నుండి అయోధ్యకు పాదయాత్రగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. తన స్నేహితులైన రామన్ రాజ్ శర్మ, వినీత్ పాండేతో కలిసి షబ్నమ్ 1,425 కిలోమీటర్ల దూరం కాలినడక ప్రారంభించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్రీగా అయోధ్య హారతి పాసులు.. బుక్ చేసుకోండిలా
డిస్కౌంట్ ఎఫెక్ట్.. ఎగబడి చలాన్లు కడుతున్న జనాలు
అయోధ్యలో అంతర్జాతీయి విమానాశ్రయం పేరు మార్పు
ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు.. 50 మీటర్ల దూరంలో కూడా కనిపించని వాహనాలు