వేదికపై వధూవరుల ఫోటో సెషన్.. సడన్‌గా వరుడ్ని కౌగిలించుకున్న యువతి
పెళ్లంటేనే సరదాగా సాగే పండుగ. వివాహం జరుగుతున్న క్రమంలో బంధుమిత్రులు వధూవరులను ఆటపట్టించడం... చిన్న చిన్న గొడవలు జరగడం.. మళ్లీ అంతా కలిసిపోవడం ఎంతో సరదాగా సాగుతుంది. ప్రస్తుతం పెళ్లిళ్లలో సినిమా తరహా ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. అలాంటి వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి.
తాజాగా వరుడి స్నేహితుడు చేసిన పనికి వరుడి కొంప మునిగేంత పనైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు వార్నీ.. కాసేపైతే వరుడి కొంప కొల్లేరైపోయేదిగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓ చోట వివాహ కార్యక్రమంలో వధూవరులు బంధుమిత్రులతో ఫోటోలు దిగుతున్నారు. పెళ్లి మండపమంతా సందడిగా ఉంది. ఒక్కొక్కరూ వచ్చి వధూవరులతో ఫోటోలు దిగుతున్నారు. ఇంతలో ఓ యువతి సడన్‌గా పెళ్లి వేదికపైకి దూసుకొచ్చింది. నేరుగా వెళ్లి వరుడ్ని కౌగిలించుకుంది. ఊహించని ఈ పరిణామానికి వరుడు షాకై బిత్తర చూపులు చూస్తూ ఉండిపోయాడు. ఆ సీన్ చూసి పక్కన ఉన్న వధువు కూడా షాకై పోయింది. ఓరి నాయనో.. నా కొంప మునిగిపోయేట్టు ఉంది అనుకున్న వరుడు ఎంత విడిపించుకుందామన్నా ఆమె అతన్ని వదల్లేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అసహ్యకరమైన చేప.. చూస్తేనే ఒళ్లంతా వణుకు!
బొద్దింక పాలు.. గేదె పాల కంటే బలమా ??
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు

