పుచ్చకాయ కట్ చేయకుండానే.. క్వాలిటీని కనిపెట్టేయండి ఇలా..
సాధారణంగా, మనం పుచ్చకాయ కొనడానికి వెళ్లినప్పుడు, అది లోపల ఎర్రగా ఉందా లేదా అనే సందేహం వస్తుంది. అందుకే షాపువారిని ఒక ముక్క కత్తిరించి చూపించమని అడుగుతాము. ఇకపై ఆ అవసరం లేకుండానే దీన్ని కొనేయండి. మార్కెట్లో కనిపించే ఒక్కో పుచ్చపండు ఒక్కో సైజులో రంగులో కనపడుతూ ఉంటుంది.
దీని వల్ల ఏది కొనాలో ఏది మంచిదో తెలియక కొందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటప్పుడు పుచ్చపండును ఈజీగా కనిపెట్టే టెక్నిక్స్ ఇవి. పుచ్చకాయను కట్ చేసి చూపించమని అడిగి మరీ కొంటుంటారు. ఇలా చేయడం వల్ల అది లోపల ఎలా ఉంది దాని రుచి వంటివి తెలుసుకోవచ్చు. కానీ రెండు గంటల్లోపే అది పాడైపోవడం మొదలవుతుంది. కొన్ని అరుదైన రకం పుచ్చకాయలు ఉంటాయి. వాటిపై తెల్లని మచ్చలు ఉంటాయి. అలాంటి మచ్చలు ఉన్న పండ్లు చాలా తియ్యగా లోపల చాలా ఎర్రగా ఉంటాయి. మీరు ఎంచుకునే పుచ్చకాయ గుడ్డు ఆకారంలో లేదా బంతి ఆకారంలో ఉండాలి. దానికి ఒక నిర్దిష్ట ఆకారం ఉండాలి. అలాంటి పుచ్చకాయ లోపల అన్ని వైపులా సమానంగా పండి ఉంటుంది. అలాగే, గింజల రేఖలు క్రమబద్ధమైన ఆకారంలో ఉంటాయి. మీరు కొనే పుచ్చకాయ బరువుగా ఉంటే, అది రుచికరంగా ఉంటుంది. అంటే కనీసం 2 కిలోల బరువు ఉండాలి, అప్పుడు పండు మధ్యలో మృదువైన ఆకృతిని కలిగి ఉంటుంది. ఇది చిన్న పుచ్చకాయలలో ఉండదు. కాబట్టి, మీరు కొంచెం పెద్దదిగా ఉండే పండును ఎంచుకోవడం మంచిది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానంలో సిగరెట్ వెలిగించి మహిళ.. ఒక్కసారిగా..!
భర్త హత్యకు స్కెచ్.. సుపారీలిచ్చి మరీ మ*ర్డర్స్.. ప్రాణాలు తీస్తున్న పక్క చూపులు
ఆ గెలాక్సీలో ఆక్సిజన్! 1,340 కోట్ల కాంతి సం.ల దూరంలో
జనాలను పరుగులు పెట్టిస్తున్న ఎలుగుబంట్లు..
టాలీవుడ్ డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాదం.. సానుభూతి తెలిపిన పవన్
ఇతను కదా.. అసలైన ఓటరు అంటే
రెండు చేతులూ కోల్పోయినా ధైర్యం వీడలేదు..
చెత్త బండే అమ్మ ఒడి!..బిడ్డల కోసం స్టీరింగ్ పట్టిన యువతి!
ఫామ్‌హౌస్‌లో పోలీసుల రెయిన్ డాన్స్‌లు.. చూస్తే దిమ్మదిరగాల్సిందే
నమ్మకంగా పనిచేస్తూ.. యజమానికి కుచ్చుటోపీ
గుర్రమైతేనేమి.. చుట్టూ 40 మంది బౌన్సర్లు.. ఇది కదా రాజసం అంటే
బాలిక కడుపులో వెంట్రుకల తుట్టె కాదు.. గుట్ట!

