భర్త హత్యకు స్కెచ్.. సుపారీలిచ్చి మరీ మ*ర్డర్స్.. ప్రాణాలు తీస్తున్న పక్క చూపులు
పెళ్లి.. రెండు జీవితాలను ముడివేస్తుంది. కష్టసుఖాలను పంచుకుని బతికినంత కాలం ఒకటిగా నిలవాలని చెబుతుంది. అందుకే వివాహ తంతులో ధర్మార్థకామాల్లో భార్యాభర్తలు కలిసి ఉండాలని ప్రమాణం చేయిస్తారు. కానీ పెళ్లి పందిట్లో చేసిన ఆ బాసల్ని మర్చిపోయి భార్యల్ని కాదనుకుని పరాయి స్త్రీలతో బతకాలనుకునే మగవారి సంఖ్య గంతంలో ఎక్కువగా ఉండేది.
కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. దాంపత్య జీవితంలో అన్నింటికీ సర్దుకుపోయే ఆమే.. ఇప్పుడు కాపురంలో చిచ్చు రేపుతోంది. భర్తకు విడాకులిచ్చి నచ్చినవాడిని కట్టుకునే హక్కుందన్న విషయం మర్చిపోయి జీవితాన్ని కటకటాల పాలు చేసుకుంటోంది. కన్నబిడ్డల్ని ఎవరూలేని అనాథలుగా మార్చుతోంది. వివాహేతర సంబంధాల కారణంగా జరిగే హత్యల సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతోంది. ఇష్టంలేని పెళ్లి చేశారని కొందరు.. భర్త తీరు నచ్చక మరికొందరు.. ఇలా కారణమేదైనా పక్క చూపులు చూస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇది కాస్తా వారి జీవితాలను నాశనం చేస్తోంది. ఇటీవల వివాహేతర సంబంధాల కారణంగా జరుగుతున్న హత్యలు క్రైం, సస్పెన్స్ సినిమాలకు ఏ మాత్రం తీసుపోవడం లేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ గెలాక్సీలో ఆక్సిజన్! 1,340 కోట్ల కాంతి సం.ల దూరంలో
జనాలను పరుగులు పెట్టిస్తున్న ఎలుగుబంట్లు..
టాలీవుడ్ డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాదం.. సానుభూతి తెలిపిన పవన్
హీరోయిన్ లే.. గీరోయిన్ లే…! కోర్టు నిర్ణయంతో దిమ్మతిరిగే షాక్
TOP 9 ET News: యానిమల్‌ను మించేలా.. చరణ్‌తో సందీప్ రెడ్డి సినిమా