CM KCR: నర్సాపూర్ లో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ.. లైవ్ వీడియో

Phani CH

| Edited By: Anil kumar poka

Updated on: Nov 16, 2023 | 4:38 PM

ఈనెల 13నుంచి రెండో విడత ప్రచారాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ రోజుకి నాలుగు సభలతో హోరెత్తిస్తున్నారు. బుధవారం నాలుగు సభల్లో ఆయన పాల్గొన్నారు. బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్ నియోకవర్గాల్లో ఆయన పర్యటించారు. ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. ఈరోజు కూడా నాలుగు చోట్ల సీఎం కేసీఆర్ సభలు జరుగుతాయి. ఈరోజు ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మలుపు తిప్పిన మహమ్మద్ షమీ.. భారత్ గెలుపుతో అంబరాన్నంటినసంబరాలు..

Virat Kohli: వరల్డ్ రికార్డ్ నమోదు చేసిన విరాట్ కోహ్లీ.. ఆ మూడింటిలోనూ అతడే నంబర్ వన్

ప్రచారానికని వెళ్లి పల్లి చేన్ల కలుపు తీసిన మంత్రి శీనన్న

పోలీసోల్ల యాప్ డౌన్లోడ్ పెట్టు.. డిస్కౌంట్ ఆఫర్ పట్టు

మనుషుల మీద కోతుల రౌడీయిజం.. బయటకి రావడానికే భయపడుతున్న జనాలు

Published on: Nov 16, 2023 12:37 PM