ఉగాది పంచాంగం 2025: కర్కాటక రాశి వారికి ఈ ఉగాది నుండి ఆరోగ్యం ఎలా ఉంటుందంటే ??
ఈ రాశివారికి ఉగాదితో అష్టమ శని వెళ్లిపోతున్నందువల్ల అనేక కష్ట నష్టాల నుంచి బయట పడడం ప్రారంభం అవుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. చాలా కాలంగా ఆగిపోయి ఉన్న శుభ కార్యాలన్నీ జరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందడం మొద లవుతుంది. ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.
వృత్తి, వ్యాపారాలు క్రమంగా నష్టాల నుంచి బయటపడతాయి. మే 25న గురువు వ్యయ స్థానంలోకి ప్రవేశిస్తున్నం దువల్ల ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణ అదుపు తప్పే అవకాశం ఉంది. చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడుతుంది. మే 18న రాహువు అష్టమ స్థానంలో ప్రవేశించడం వల్ల కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ రాశివారు సుందరకాండ పారాయణం చేయడం వల్ల జాతక దోషాలు తగ్గిపో తాయి. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలు కొద్దిగానే కలిసి వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిపాటి శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. కొద్ది శ్రమతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉగాది పంచాంగం 2025: కన్య రాశి వారికి ఈ ఉగాది నుండి ఉద్యోగాల పరంగా ఎలా ఉంటుందంటే ??
ఉగాది పంచాంగం 2025: వృశ్చిక రాశి వారికి ఈ ఉగాది నుండి ఆర్థికంగా ఎలా ఉంటుందంటే ??
శని గ్రహం చుట్టూ ఉండే రింగ్ మాయం! ఇది యుగాంతానికి సంకేతమా
వేదికపై వధూవరుల ఫోటో సెషన్.. సడన్‌గా వరుడ్ని కౌగిలించుకున్న యువతి

చరిత్ర సృష్టించిన ట్రాఫిక్ జాం.. 12 రోజులు రోడ్లపై నరకం చూసిన జనం

దొంగలకు కూడా లక్షల్లో వేతనం.. వారు చేసే పని తెలిస్తే షాకే

హాట్ ఎయిర్ బెలూన్ తో పై కెళ్లిన వ్యక్తి.. తెగి పడ్డ తాడు..

వామ్మో ..! నీళ్ల బాటిల్ ధర రూ. 50 లక్షలా?

తిమింగలం కక్కిన పదార్థానికి.. ఫుల్ డిమాండ్.. ఏమిటి దాని స్పెషల్ ?

అడవి రొయ్య తింటే.. ఆహా అనాల్సిందే వీడియో

అగ్నిప్రమాదంలో పిల్లలను కాపాడుకునేందుకు తల్లి సాహసం వీడియో
