Adilabad: పోలీసుల అదుపులో ఎద్దు.! ఎద్దు పంచాయితీని ఎటూ తేల్చలేక తలలు పట్టుకున్న పోలీసులు.

మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన అట్టెం మధు అనే వ్యక్తికి చెందిన ఎద్దు కత్తెరసాల గ్రామంలో ఓ పంట చేనులో మేసింది. ఆ పంట యజమాని అయిన సర్ధార్ ఆ ఎద్దుని బంధించి తీవ్రంగా కొట్టాడు.. అక్కడితో ఆగకుండా ఇంట్లోనే నిర్బంధించాడు. ఈ విషయం తెలుసుకున్న ఎద్దు యజమాని మదు.. సర్దార్ తో గొడవ కు దిగాడు. మూగ జీవిని ఎలా బందించి కొడతావ్ అంటూ నిలదీశాడు. నా పంట చేనును పాడు చేసిన ఎద్దును కొట్టక ముద్దు పెట్టుకోవాలా..

Adilabad: పోలీసుల అదుపులో ఎద్దు.! ఎద్దు పంచాయితీని ఎటూ తేల్చలేక తలలు పట్టుకున్న పోలీసులు.

|

Updated on: Dec 16, 2023 | 7:50 PM

మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన అట్టెం మధు అనే వ్యక్తికి చెందిన ఎద్దు కత్తెరసాల గ్రామంలో ఓ పంట చేనులో మేసింది. ఆ పంట యజమాని అయిన సర్ధార్ ఆ ఎద్దుని బంధించి తీవ్రంగా కొట్టాడు.. అక్కడితో ఆగకుండా ఇంట్లోనే నిర్బంధించాడు. ఈ విషయం తెలుసుకున్న ఎద్దు యజమాని మదు.. సర్దార్ తో గొడవ కు దిగాడు. మూగ జీవిని ఎలా బందించి కొడతావ్ అంటూ నిలదీశాడు. నా పంట చేనును పాడు చేసిన ఎద్దును కొట్టక ముద్దు పెట్టుకోవాలా.. ఎక్కువ తక్కువ అయితే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో అన్నంత పని చేసేలా ఉన్నాడంటూ ఎద్దును విడిపించాలంటూ పోలీసులను ఆశ్రయించాడు మధు.

పొలం యజమాని సర్దార్ సైతం త‌న పంట నష్టపోయానని.. పంట చేనులో మేసిన ఎద్దుపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు‌ చేశాడు. అక్కడితో ఆగకుండా న్యాయం జరిగేంత వరకు ఎద్దును‌ వదిలి పెట్టేదే లేదంటూ.. పోలీస్ స్టేషన్ లో ఎద్దును అప్పగించాడు పొలం యజమాని సర్దార్. ఎద్దు పంచాయితీని ఎటు తేల్చలేక పోలీస్ స్టేషన్ లోనే నిర్బందించారు పోలీస్ సిబ్బంది. అయితే ఎద్దును పోలీస్ స్టేషన్ లో కట్టేయడంతో వివాదస్పద మైంది. ఎద్దును అరెస్ట్ చేశారంటూ స్థానికులు చర్చించుకోవడంతో అలర్ట్ అయిన పోలీసులు అర్థరాత్రి ఎద్దును యజమాని మధుకు అప్పగించారు. ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు ఎద్దు పంచాయితీని పెద్దల సమక్షంలో తేల్చుకోవాలంటూ సూచించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్