Kamakshi Bhaskarla: వరుస చిత్రాలతో దూసుకుపోతోన్న కామాక్షి భాస్కర్ల
కామాక్షి భాస్కర్ల ఎంచుకునే స్క్రిప్ట్‌లు, చేస్తున్న సినిమాలు, పోషిస్తున్న పాత్రల గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కామాక్షి భాస్కర్ల దూసుకుపోతోన్నారు. ఆమె ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతన్న హారర్ థ్రిల్లర్ 12A రైల్వే కాలనీతో బిజీగా ఉన్నారు. కామాక్షి ఇటీవలే నవీన్ చంద్ర సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
