Pure Camphor: మీరు వాడే కర్పూరం అసలైనదేనా? ఇలా గుర్తించండి..

ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తుంది. చాలా మంది ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా కర్పూరం వెలిగిస్తుంటారు. అయితే మీరు వినియోగించే కర్పూరం చూడటానికి తెల్లగా ఉన్నప్పటికీ ఇది అసలైన కర్పూరమో కాదో ఈ కింది విధంగా తెలుసుకోండి. లేదంటే లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి..

Srilakshmi C

|

Updated on: Nov 13, 2024 | 8:30 PM

చాలా మంది రోజూ పూజకి కర్పూరాన్ని ఉపయోగిస్తంటారు. దీన్ని ఉపయోగించడం వల్ల గాలిలోని బ్యాక్టీరియా తొలగిపోతుంది. అంతే కాకుండా ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీని దూరం చేసి పాజిటివ్‌టివిటీని తీసుకువస్తుందని చెబుతారు. కర్పూరంలోని ఔషధ గుణాలు ఆరోగ్య సమస్యలను నివారించి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంతేకాకుండా, చర్మం, జుట్టు సంరక్షణలో కర్పూరం పాత్ర అపారమైనది.

1 / 5
అయితే మీరు పూజకు ఉపయోగించే కర్పూరం అసలైనదో కాదో తెలుసుకోవడానికి ఈ కింది చిట్కాలను వినియోగించవచ్చు. రంగు ఆధారంగా నకిలీ కర్పూరాన్ని గుర్తించవచ్చు. సాధారణంగా నకిలీ కర్పూరం తెల్లగా ఉండదు. కొద్దిగా లేత గోధుమరంగు లేదా కొద్దిగా పసుపు పచ్చ రంగులో ఉంటుంది.

2 / 5
స్వచ్ఛమైన కర్పూరాన్ని కాల్చిన తర్వాత బూడిద మిగిలదు. కర్పూరాన్ని కాల్చిన తర్వాత బూడిద మిగిలి ఉంటే, అది పూర్తిగా నకిలీ అని అర్థం చేసుకోవాలి.

3 / 5
స్వచ్ఛమైన కర్పూరం త్వరగా కరగదు. కాలిపోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ మీరు వెలిగించిన కర్పూరం త్వరగా కాలిపోయి కరిగిపోతే, దానిని నకిలీ కర్పూరంగా అర్థం చేసుకోవచ్చు.

4 / 5
కల్తీ కర్పూరాన్ని కాల్చినప్పుడు మంట కొద్దిగా నారింజ రంగులో ఉంటుంది. అదే స్వచ్ఛమైన కర్పూరాన్ని కాల్చితే మంచి సువాసనతో నల్లని పొగ వెదజల్లుతుంది. అలాగు స్వచ్ఛమైన కర్పూరాన్ని నీటిలో వేస్తే అది దిగువకు చేరుతుంది. ఎందుకంటే స్వచ్ఛమైన కర్పూరం బరువుగా ఉంటుంది. కానీ నకిలీ కర్పూరం నీటిపై తేలుతుంది.

5 / 5
Follow us
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..

వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన

ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి

ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!

పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!

మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..

ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..

ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్

మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!