Tirumala: తిరుమల శ్రీవారి సేవలో బిగ్ బాస్ దేత్తడి హారిక.. దీప్తి సునైనా, మెహబూబ్‌లతో కలిసి దర్శనం .. ఫొటోస్
తెలుగు బిగ్‌బాస్ షో వివిధ సీజన్లలో పాల్గొన్న అలేఖ్య హారిక, దీప్తి సునైనా, మెహబూబ్ దిల్ సే, దీప్తి సునైనా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
