Pushpa 2: బన్నీ క్రేజ్‌కు ఇది మరో నిదర్శనం.. లేడీస్‌ కోసం ప్రత్యేక షోలు..

అల్లు అర్జున్‌కు ఉన్న ఫ్యాన్ బేస్‌ ఎలాంటిది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప 2 సినిమాతో ఒక్కసారిగా నేషనల్ హీరోగా ఎదిగిన బన్నీ.. ఈ సినిమాతో జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచారు. ఇదిలా ఉంటే తాజాగా విడుదలవుతోన్న పుష్ప 2 సినిమాతో ఇండస్ట్రీలో మరో కొత్త ఒరవడిని సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు..

Narender Vaitla

|

Updated on: Nov 08, 2024 | 8:38 PM

 పుష్ప2 చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అన్ని భాషలకు చెందిన ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అంచనాలకు అనుగుణంగానే పుష్ప 2 చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

1 / 5
 బన్నీకి కేరళలో ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఎలాంటి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పుష్ప2 చిత్రాన్ని అక్కడ అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. కేరళలో స్పెషల్‌ షోలు వేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

2 / 5
అభిమానుల కోసం కేరళలో 55 ఫ్యాన్‌ షోలను ప్లాన్‌ చేస్తున్నారు. వీటికి సంబంధించి టికెట్ల అమ్మకాలు మొదలుపెట్టేశారు. తెల్లవారు జామున 4 నుంచి 7 మధ్యలో వరసగా స్క్రీనింగ్ కాబోతున్నాయి. అలాగే కొన్ని ప్రత్యేకమైన షోలు కూడా వేస్తున్నారు.

3 / 5
ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్‌ కోసం ప్రత్యేక ప్రీమియర్లను వేస్తున్నారు. కేవలం అమ్మాయిలు మాత్రమే ఎంజాయ్ చేసే షోలను వేయనున్నారు. కొట్టరక్కారలో ఉన్న మినర్వా ఎంపైర్ థియేటర్లో ఉదయం 7 గంటలకు గర్ల్స్ ఫాన్స్ షో పేరిట ప్రత్యేకంగా ఒక ఆటను ప్రదర్శించబోతున్నారు.

4 / 5
ఇలాగే రాష్ట్రంలో ఉన్న పలు థియేటర్లలో కూడా ప్లాన్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పుష్ప 2 చిత్రం మొత్తం 11,500 స్క్రీన్లలో విడుదల కానుంది. సినీ పరిశ్రమ చరిత్రలో ఇన్ని థియేటర్లలో విడుదలవుతోన్న చిత్రంగా పుష్ప2 సరికొత్త రికార్డు సృష్టించనుంది.

5 / 5
Follow us
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..

వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన

ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి

ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!

పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!

మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..

ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..

ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్

మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!