02 January 2025
తెలుగులో చేసింది 2 సినిమాలే.. రూ.100 కోట్ల ఆస్తులు.
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది 2 సినిమాలే.. కానీ ఇప్పటికీ ఆమె ఆస్తులు రూ.100 కోట్లకు పైగానే ఉంటుందట. ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు.
ఆ హీరోయిన్ కృతి సనన్. దాదాపు పదేళ్ల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఆ సినిమా కమర్షియల్ హిట్ కాలేదు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు.
హిందీలో ఆవ్ తుజో మోగ్ కోర్తా సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అదే ఏడాది హీరోపంతి సినిమాతో హిట్ కొట్టింది.
మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కావడంతో నార్త్‌లోనూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
తెలుగు అక్కినేని యువసామ్రాట్ నాగ చైతన్య సరసన దోచేయ్ సినిమాలో మెరిసింది. కానీ ఈ మూవీ డిజాస్టర్ కావడంతో ఆఫర్స్ రాలేదు.
చాలా కాలం క్రితమే హీరోయిన్ ముంబై షిప్ట్ అయ్యింది. హిందీలో సినిమాలపై పూర్తిగా ఫోకస్ చేసింది ఈ హీరోయిన్.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఆదిపురుష్ చిత్రంలో నటించింది. హిందీలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ హీరోయిన్.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్