రుక్సార్ ధిల్లాన్.. అందాలు మాటల్లో వర్ణించగలమా.! ఫొటోస్ పీక్స్

Anil Kumar

02 January 2025

రుక్సార్ ధిల్లాన్.. ఇటీవలే అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన నా సామిరంగ సినిమాతో ప్రేక్షకులను అలరించింది.

ఈ మూవీలో రుక్సార్ సైతం ఓ పాత్ర పోషించింది. 2016లో రన్ అంటోని సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది ఈ బ్యూటీ.

ఆ తర్వాత 2017లో ఆకతాయి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈమూవీ ఆశించినస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తిచేసిన రుక్సార్.. తెలుగులో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి అలరించింది.

అందం, అభినయం ఉన్నప్పటికీ.. అదృష్టం మాత్రం కలిసిరాలేదు ఈ ముద్దుగుమ్మకి.. ఇక స్టార్ డమ్ సంగతి తరువాత.!

నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. కన్నడలో తొలి సినిమా చేసింది రుక్సార్ ధిల్లాన్.

ఆ మధ్య అల్లు శిరిష్ నటించి ఎబీసీడీ., అలాగే విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో నటించింది.

సినిమాల్లో స్లో గా ఉన్న ఈ అమ్మడు అందాలకుకి. వయ్యారాలకి సోషల్ మీడియాలో మాత్రం నెక్ట్ లెవల్ క్రేజ్ ఉంది.