దూరమైంది సినిమాలకే.. అందానికి కాదు.! ఇప్పటికీ గ్లామరస్ గా అనిత రెడ్డి
Anil Kumar
30 November 2024
కొంతమంది హీరోయిన్స్ చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రజల్లో చెరిగిపోని ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు.!
ఆ హీరోయిన్ పేరు చెబితే ఫలానా పాత్ర మదిలో వెంటనే మెలుగుతుంది. అలానే హీరోయిన్ అనిత మీకు గుర్తు ఉండే ఉంటుంది.
దివంగత హీరో ఉదయ్ కిరణ్ కథానాయకుడిగా చేసి నువ్వు నేను మూవీతో ఈమెకి యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడంతో ప్రేక్షకుల్లో అనిత పేరు మారుమోగిపోయింది. ఈ సినిమాలో అన్ని పాటల అద్భుతం.
ఇప్పటికీ చాలామంది ప్లేలిస్ట్‌లో ఈ మూవీ సాంగ్స్ ఉంటాయి. తేజ డైరెక్షన్‌లో నువ్వు నేను తెరకెక్కిన విషయం తెలిసిందే.
ఉదయ్ కిరణ్-అనితల పెయిర్ చాలా క్యూట్‌గా ఉంటుంది. నువ్వు నేను తర్వాత కూడా అనితకి మంచి అవకాశాలు వచ్చాయి.
2013 లో మ్యారేజ్ చేసుకున్న తర్వాత తను సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తోంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ ఏజ్ 43 సంవత్సరాలు. ఇప్పటికీ చెక్కుచెదరని గ్లామర్‌తో అలానే ఉన్న లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎర్ర గులాబీల మధ్య తెల్ల గులాబీలా కవ్విస్తున్న గ్లామర్ డాల్ కియారా..
ఎర్రకోకలో చిన్నదాని చిందులు.. ఆకట్టుకుంటున్న తాప్సీ వయ్యారాలు
బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్ లా మెస్మరైజ్ చేస్తున్న శృతి హాసన్..