Leafy Vegetables: వర్షాకాలంలో ఆకుకూరలు తినాలంటే ఇన్ఫెక్షన్ భయమా .. సింపుల్ చిట్కాలు మీ కోసం

వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పొలాలతో పాటు ఎక్కడ గుంతలున్నా బురద నీరు పేరుకుపోతుంది. దీంతో అక్కడ పెరిగే మొక్కలలో క్రిములు, బ్యాక్టీరియాలు పుడతాయి. ఇన్ఫెక్షన్ భయంతో చాలా మంది వర్షాకాలంలో కూరగాయలు తినడానికి ఇష్టపడరు. ముఖ్యంగా ఆకుకూరలను తినడానికి భయపడతారు. ఈ నేపథ్యంలో  కూరగాయలను శుభ్రపరిచే చిట్కాలను తెలుసుకోవడం అవసరం.

Surya Kala

|

Updated on: Jul 24, 2023 | 11:44 AM

కూరగాయలు ఎల్లప్పుడూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే చాలా మంది వర్షాకాలంలో కూరగాయలు తినడానికి భయపడతారు. కారణం వర్షాకాలంలో పొలంలో ఉండే ఆకుకూరలు బ్యాక్టీరియా అధికంగా ఉంటుందని భయం. 

1 / 7
ఇన్ఫెక్షన్ భయంతో చాలా మంది వర్షాకాలంలో కూరగాయలు తినడానికి ఇష్టపడరు. ఆకులకు వ్యాధి సోకకపోయినా వర్షాకాలంలో వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో జలుబు, దగ్గు మొదలుకొని కామెర్లు, విరేచనాలు మొదలైనవాటి బారిన పడుతూ ఉంటారు. 

2 / 7
వర్షాకాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి తప్పని సరిగా కూరగాయలను తినాల్సిందే. కనుక తినే ఆహారంలో కూరగాయలను మినహాయించవద్దు. కూరగాయలను శుభ్రంగా కడిగి వాటిని వండటం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. కనుక కూరగాయలను శుభ్రం చేయడానికి సరైన మార్గం తెలుసుకోండి.  కూరగాయలు కొనడం నుండి వంట చేసే వరకూ సాధారణ చిట్కాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి

3 / 7
మార్కెట్ నుండి తాజా కూరగాయలు కొనండి. ఏదైనా కూరగాయల ఆకులు కొనే ముందు వాటి కాడలను పరిశీలించండి.. అవి పసుపు రంగులోకి మారినా.. పురుగులు ఉన్నట్లయితే వాటిని కొనుగోలు చేయవద్దు. బాగా పరిశీలించిన తర్వాత కూరగాయలు కొనండి.

4 / 7
మార్కెట్ నుండి తీసుకుని వచ్చిన కూరగాయలు బాగా కడగాలి. కూరగాయలు కడగడానికి స్పెషల్ లిక్విడ్  సబ్బులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. మీరు ఆ సబ్బుతో కూరగాయలను కడగవచ్చు. లేదా కూరగాయలను కడిగే నీటిలో పసుపు, ఉప్పుని వేసి రెండు లేదా మూడు సార్లు బాగా కడగాలి.

5 / 7
కూరగాయలను కడగడానికి మరొక పద్ధతిని ఉపయోగించవచ్చు. ఐస్ వాటర్‌లో కాసేపు ముంచండి. ఇలా చేయడం వలన కూరగాయలు తాజాగా ఉంటాయి.  

6 / 7
కూరగాయలను శుభ్రం చేసిన తర్వాత నేరుగా ఉడికించకూడదు. బాగా కడిగిన తర్వాత కూడా, కూరగాయలలో సూక్ష్మక్రిములు ఉంటాయి. కనుక ముందుగా కూరగాయలను ఉప్పు వేసి కడగండి.. వాటిని నీటిలో ఉడకబెట్టండి. అప్పుడు వెంటనే కూరగాయల నీటినీ తీసి అప్పుడు వంట చేయండి.. 

7 / 7
Follow us
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..

సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు

హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!

22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్

పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!

దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్

అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..

నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!

వదలకండి.. స్వీట్‌కార్న్‌ తింటే బోలెడు లాభాలు.. ఇలాంటి సమస్యలన్నీ